Wednesday, 1 July 2015
Monday, 29 June 2015
బలిపీఠంపై రైతులు
వ్యవస్థాగతంగా వేళ్లూనుకుపోయిన సమస్యల్ని పరిష్కరించకపోవడంతో వ్యవసాయం ఒక దండుగ మారి వ్యాపకంగా మారింది. వరుస నష్టాలు వస్తున్నా ఒకసారి కాకపోతే మరోసారి ఒడ్డునపడతామన్న గుడ్డినమ్మకంతో సేద్యం కొనసాగిస్తున్న వారు కొందరైతే., కొండల్లా పెరిగిన అప్పులు తీర్చే మార్గం లేక ప్రభుత్వాల తోడ్పాటు లేక మరికొందరు రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. దేశంలో రైతుల ఆత్మహత్యలకు కారణాలు, పరిష్కారాలపై నేను రాసిన వ్యాసాన్ని ఈనాడు ఈరోజు ప్రచురించింది. ఆ వ్యాసాన్ని మీ కోసం ఇక్కడ అప్‌లోడ్ చేస్తున్నాను.
from జైకిసాన్ http://ift.tt/1eWHYec
బలిపీఠంపై రైతులు
వ్యవస్థాగతంగా
వేళ్లూనుకుపోయిన సమస్యల్ని
పరిష్కరించకపోవడంతో వ్యవసాయం
ఒక దండుగ మారి వ్యాపకంగా
మారింది.
వరుస నష్టాలు
వస్తున్నా ఒకసారి కాకపోతే
మరోసారి ఒడ్డునపడతామన్న
గుడ్డినమ్మకంతో సేద్యం
కొనసాగిస్తున్న వారు కొందరైతే.,
కొండల్లా పెరిగిన
అప్పులు తీర్చే మార్గం లేక
ప్రభుత్వాల తోడ్పాటు లేక
మరికొందరు రైతులు బలవన్మరణాలకు
పాల్పడుతున్నారు.
దేశంలో రైతుల
ఆత్మహత్యలకు కారణాలు,
పరిష్కారాలపై నేను
రాసిన వ్యాసాన్ని ఈనాడు ఈరోజు
ప్రచురించింది.
ఆ వ్యాసాన్ని మీ
కోసం ఇక్కడ అప్‌లోడ్
చేస్తున్నాను.
Tuesday, 2 June 2015
ఎడారి సిగలో సిరిమల్లె... "ఇజ్రాయెల్"
వ్యవసాయరంగంలో ఇజ్రాయెల్ సాధించిన ప్రగతి గురించి నేను రాసిన ఎడారి సిగలో సిరిమల్లె... "ఇజ్రాయెల్" మొదటి భాగాన్ని సచిత్రాలతో సవివరంగా ఇచ్చారు. మీ కోసం ఆ క్లిప్సింగ్స్... ఈ వ్యాసం రెండో భాగం జూలై సంచికలో..
from జైకిసాన్ http://ift.tt/1EUwo7T
Thursday, 28 May 2015
ఇండో-ఇజ్రాయెల్‌ల వ్యవసాయం-వ్యత్యాసాలు
అవసరమైనది దొరకనప్పుడు అదే మనకు ప్రియం అవుతుంది. ఇజ్రాయెల్‌కు లేనిది నీరు. అదే అక్కడ అపురూపం. అపురూపమైన నీటిని బొట్టు బొట్టు లెక్కకట్టి చుక్కనీరు వృథా కాకుండా సమర్ధంగా వాడుకున్నారు. జాతిగా తమకున్న అపార మేథోశక్తిని ఉపయోగించి ప్రపంచం నివ్వెరపోయేలా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆవిష్కరించారు. వాటి సాయంతో ఊహకందని ఫలితాలను రాబట్టుకున్నారు. ఏదీ దొరకని చోట అన్నీ దొరికేలా చేసుకున్నారు. అన్నీ ఉన్న దేశాలకూ స్ఫూర్తిగా నిలిచారు. నా ఇజ్రాయెల్ పర్యటనలో చూసిన అనుభవాలతో రెండు దేశాల మధ్య ఉన్న వ్యత్యాసాలను పరిశీలించినప్పుడు రాజకీయాలు మన రైతులకెంత శాపంగా పరిణమించాయో నాకు అర్ధమైంది. ఈ రెండు దేశాలకూ ఉన్న ప్రధాన వ్యత్యాసం ఇదే. మిగతావన్నీ దీని తర్వాతే.
భారత్ తో పోల్చితే ఇజ్రాయెల్ వ్యవసాయంలో ఉన్నదీ మనకు లేనిదీ., రెండు దేశాల మధ్య ఉన్న సారూప్యాలు, వ్యావసాయకంగా ఉన్న వ్యత్యాసాలపై నేను రాసిన వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది. మీ కోసం ఇక్కడ అప్ లోడ్ చేస్తున్నాను.
from జైకిసాన్ http://ift.tt/1FRaCHs
యంత్రంతో మంత్రం!
అవసరమైనది
దొరకనప్పుడు అదే మనకు ప్రియం
అవుతుంది.
ఇజ్రాయెల్‌కు
లేనిది నీరు.
అదే అక్కడ
అపురూపం.
అపురూపమైన
నీటిని బొట్టు బొట్టు లెక్కకట్టి
చుక్కనీరు వృథా కాకుండా
సమర్ధంగా వాడుకున్నారు.
జాతిగా
తమకున్న అపార మేథోశక్తిని
ఉపయోగించి ప్రపంచం నివ్వెరపోయేలా
సాంకేతిక పరిజ్ఞానాన్ని
ఆవిష్కరించారు.
వాటి సాయంతో
ఊహకందని ఫలితాలను రాబట్టుకున్నారు.
ఏదీ దొరకని
చోట అన్నీ దొరికేలా చేసుకున్నారు.
అన్నీ
ఉన్న దేశాలకూ స్ఫూర్తిగా
నిలిచారు. నా ఇజ్రాయెల్
పర్యటనలో చూసిన అనుభవాలతో
రెండు దేశాల మధ్య ఉన్న
వ్యత్యాసాలను పరిశీలించినప్పుడు
రాజకీయాలు మన రైతులకెంత శాపంగా
పరిణమించాయో నాకు అర్ధమైంది.
ఈ రెండు దేశాలకూ
ఉన్న ప్రధాన వ్యత్యాసం ఇదే.
మిగతావన్నీ దీని
తర్వాతే.
భారత్ తో పోల్చితే ఇజ్రాయెల్ వ్యవసాయంలో ఉన్నదీ మనకు లేనిదీ., రెండు దేశాల మధ్య ఉన్న సారూప్యాలు, వ్యావసాయకంగా ఉన్న వ్యత్యాసాలపై నేను రాసిన వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది. మీ కోసం ఇక్కడ అప్ లోడ్ చేస్తున్నాను.
Subscribe to:
Posts (Atom)













