Wednesday, 22 July 2015

విత్తు దశ నుంచే విపత్తు!

ఎటువంటి విధానాలు అమలు చేస్తే రైతులు స్థిరమైన ఆదాయం పొందుతారనే విషయం పాలకులకు తెలియనిదేమీ కాదు. ఇప్పడు పంట నష్టపోతే వచ్చే ఏడాది ఖరీఫ్‌ నాటికి కానీ పరిహారం (అసలు వస్తుందన్న గ్యారంటీ లేదు) చేతికందటం లేదు. మన రైతులు పంట చేలో కలుపు మొక్కలు ఏరుతున్నారు కానీ, ఈ దేశ "రాజకీయాలకు పట్టిన చీడల్ని" వదిలించడంపై దృష్టి పెట్టి ఉంటే వారి పరిస్థితులు ఈ పాటికి బాగుపడేవేమో..! ఏమంటారు? పంటల బీమా పథకం లోని లొసుగుల్ని విశ్లేషిస్తూ నేను రాసిన వ్యాసాన్ని ఈ రోజ ఈనాడు ప్రచురించింది. మీ కోసం ఆ క్లిప్పింగ్‌....
                                                            
Wednesday, 1 July 2015

ఇజ్రాయెల్‌ వ్యవసాయం పార్ట్‌-2

జూలై నెల అన్నదాత మాసపత్రికలో ఇజ్రాయెల్‌ వ్యవసాయంగంపై నేను పరిశీలించిన అనుభవాల గురించి రాసిన వ్యాసం రెండో భాగం ప్రచురితమైంది. వాటిని మీ కోసం ఇక్కడ అప్‌లోడ్‌ చేస్తున్నాను. 
                                                                   
from జైకిసాన్ http://ift.tt/1FThKOL

ఇజ్రాయెల్‌ వ్యవసాయం పార్ట్‌-2

జూలై నెల అన్నదాత మాసపత్రికలో ఇజ్రాయెల్‌ వ్యవసాయంగంపై నేను పరిశీలించిన అనుభవాల గురించి రాసిన వ్యాసం రెండో భాగం ప్రచురితమైంది. వాటిని మీ కోసం ఇక్కడ అప్‌లోడ్‌ చేస్తున్నాను. 
                                                         
Monday, 29 June 2015

బలిపీఠంపై రైతులు

వ్యవస్థాగతంగా వేళ్లూనుకుపోయిన సమస్యల్ని పరిష్కరించకపోవడంతో వ్యవసాయం ఒక దండుగ మారి వ్యాపకంగా మారింది. వరుస నష్టాలు వస్తున్నా ఒకసారి కాకపోతే మరోసారి ఒడ్డునపడతామన్న గుడ్డినమ్మకంతో సేద్యం కొనసాగిస్తున్న వారు కొందరైతే., కొండల్లా పెరిగిన అప్పులు తీర్చే మార్గం లేక ప్రభుత్వాల తోడ్పాటు లేక మరికొందరు రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. దేశంలో రైతుల ఆత్మహత్యలకు కారణాలు, పరిష్కారాలపై నేను రాసిన వ్యాసాన్ని ఈనాడు ఈరోజు ప్రచురించింది. ఆ వ్యాసాన్ని మీ కోసం ఇక్కడ అప్‌లోడ్‌ చేస్తున్నాను.
                                                           
from జైకిసాన్ http://ift.tt/1eWHYec

Tuesday, 2 June 2015

ఎడారి సిగలో సిరిమల్లె... "ఇజ్రాయెల్‌"

వ్యవసాయరంగంలో ఇజ్రాయెల్‌ సాధించిన ప్రగతి గురించి నేను రాసిన ఎడారి సిగలో సిరిమల్లె... "ఇజ్రాయెల్‌" మొదటి భాగాన్ని సచిత్రాలతో సవివరంగా ఇచ్చారు. మీ కోసం ఆ క్లిప్సింగ్స్‌... ఈ వ్యాసం రెండో భాగం జూలై సంచికలో.. 
                                                      
from జైకిసాన్ http://ift.tt/1EUwo7T