Tuesday, 28 March 2017

హేవళంబి యుగాది-విజయోస్తు

శిశిరం వెళ్లి వసంతం వచ్చేసింది. ఈ నవ వసంతం ఆసాంతం మీరు మీ కుటుంబ సభ్యులు సుఖసంతోషాలతో జీవించాలని మనసారా కోరుకుంటున్నాను. హితులు, సన్నిహితులు, ముఖపుస్తక మిత్రులు, శ్రేయోభిలాషులు అందరికీ శ్రీ హేవళంబి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.. మీ.   అమిర్నేని హరికృష్ణ
                                                                        

Wednesday, 5 October 2016

ఆశనిరాశల ఖరీఫ్‌!

భారత వ్యవసాయం వర్షాలతో జూదమాడుతుంటుందని రాయల్‌ కమిషన్‌ 1930 లలోనే పేర్కొంది. ఆరుగాలం కష్టాన్ని ప్రకృతి విపత్తులు ఊడ్చిపెడుతున్నాయి. వరుసగా రెండు మూడేళ్లపాటు ఖరీఫ్‌ సీజన్‌ను నష్టాలతో ముగించిన తెలుగు రైతులు ఈసారీ సీజన్‌ ఆలస్యం, భారీ వర్షాలతో నష్టపోయారు. పరిస్థితుల్ని సమన్వయం చేసుకోగలిగితే, రబీ పంటలు రైతులకు ఆశాజనకం కానున్నాయంటూ విశ్లేషించిన నా వ్యాసాన్ని ఈనాడు ప్రచురించింది
                                                                              



from జైకిసాన్ http://ift.tt/2dtPEJq