from జైకిసాన్ https://ift.tt/2Qw77T1
Monday, 3 December 2018
Tuesday, 6 November 2018
దీపావళి శుభాకాంక్షలు
✨✨✨✨✨✨✨✨✨✨✨
కష్టాల చీకట్లను తరిమికొట్టి, సుఖాల వెలుగుల్ని పంచే ఈ శుభదినాన మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి పండుగ శుభాకాంక్షలు- అమిర్నేని హరికృష్ణ
✨✨✨✨✨✨✨
కష్టాల చీకట్లను తరిమికొట్టి, సుఖాల వెలుగుల్ని పంచే ఈ శుభదినాన మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి పండుగ శుభాకాంక్షలు- అమిర్నేని హరికృష్ణ
✨✨✨✨✨✨✨
from జైకిసాన్ https://ift.tt/2ASgvb9
Wednesday, 17 October 2018
విజయ దశమి శుభాకాంక్షలు
ఈ విజయదశమి మీకు మీ కుటుంబ సభ్యులకు విజయాలను అందించాలని, సంతోషాన్ని కలిగించాలని కోరుకుంటూ... దసరా శుభాకాంక్షలు.
from జైకిసాన్ https://ift.tt/2ynTrPT
Thursday, 11 October 2018
జేడీ లక్మీనారాయణ గారితో...
మైనింగ్ మాఫియాను గడ గడలాడించిన అప్పటి సీబీఐ దిగ్గజం జెడి లక్మీనారాయణ గారు స్వచ్ఛంద పదవీ విరమణ చేసి, కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి జిల్లాలో రైతులతో సమావేశమవుతున్నారు. రైతు సంక్షోభానికి దారితీసిన పరిస్థితులపై ఆయన అధ్యయనం చేస్తున్నారు. దీనిపై నా అనుభవాలను తెలుసుకునేందుకు వారు నన్ను ఆహ్వానించారు. వ్యవసాయరంగంపై నేను రాసిన వ్యాసాల్లోని మంచి సూచనల్ని పలు సమావేశాల్లో రైతులకు చదివి వినిపించాను అంటూ గతేడాది రాసిన కొన్ని వ్యాసాలను ఉటంకిస్తుంటే నాకు ఆశ్చర్యం వేసింది.
రైతు సంక్షోభ నివారణకు ఒక ఫ్రెమ్ వర్క్ రూపొందిస్తున్న వారి నుంచి నిన్న సాయంత్రం ఊహించని రీతిలో ఒక చిరు సన్మానం. ధన్యవాదాలు సర్.
రైతు సంక్షోభ నివారణకు ఒక ఫ్రెమ్ వర్క్ రూపొందిస్తున్న వారి నుంచి నిన్న సాయంత్రం ఊహించని రీతిలో ఒక చిరు సన్మానం. ధన్యవాదాలు సర్.
from జైకిసాన్ https://ift.tt/2yf6Z06
Monday, 8 October 2018
ఉపాధిగా కోళ్ల పరిశ్రమ
వ్యవసాయం అనుబంధ పరిశ్రమగా కోళ్ల పెంపకం చక్కని ఉపాధి మార్గం. కొన్ని దశాబ్దాలుగా రైతులు పెరటి కోళ్లు పెంచుతూనే ఉన్నారు. ఇటీవలి కాలంలో అది కాస్త నెమ్మదించినా సాగు ఆదాయం క్షీణించినప్పుడు పాడి-కోళ్లు,జీవాల నుంచి వచ్చే ఆదాయం స్ధిరంగా ఉంటూ రైతులకు చేయూతగా ఉండేది. వాణిజ్యసరళిలో కోళ్ల పెంపకానికి మంచి అవకాశాలున్న తరుణంలో నిరుద్యోగులు, రైతులు వాటిని ఏర్పాటు చేసుకోవడానికి అవసరమైన ఆదాయ, వ్యయాలను తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. ఆ వివరాల గురించి రాసిన నా వ్యాసాన్ని అక్టోబరు నెల అన్నదాత మాసపత్రికలో చూడవచ్చు.
from జైకిసాన్ https://ift.tt/2PgmxHg
Wednesday, 12 September 2018
వినాయక చవితి శుభాకాంక్షలు
హితులు, శ్రేయోభిలాషులు, బ్లాగర్లు, మిత్రులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మీరు తలపెట్టిన పనులన్నీ నిర్విఘ్నంగా కొనసాగాలని కోరుకుంటున్నాను.
from జైకిసాన్ https://ift.tt/2MoYROI
Saturday, 8 September 2018
డెయిరీ ఫారం పెట్టాలనుకుంటున్నారా?
డెయిరీ ఫారం పెట్టాలనుకుంటున్నారా? అయితే ఈ పోస్టు ఖచ్చితంగా మీ కోసమే! చక్కని ఉపాధి అవకాశమైన డెయిరీ ఫారం ను 100 గేదెలు లేదా ఆవులతో ప్రారంభిస్తే అయ్యే ఖర్చులు, ఆదాయం వివరాలతో కూడిన నా వ్యాసాన్ని సెప్టెంబరు నెల "అన్నదాత" మాసపత్రిక ప్రచురించింది. మీ కోసం.....
from జైకిసాన్ https://ift.tt/2oOJqpw
Subscribe to:
Posts (Atom)













