మట్టి అవసరం లేకుండా పంటలు పండించే హైడ్రోపోనిక్స్ విధానంలో పంటలు పండించాలంటే ఎంత ఖర్చవుతుంది వంటి వివరాలతో కూడిన నా వ్యాసం ఫిబ్రవరి '2021 అన్నదాత సంచికలో ప్రచురితమైంది.
from జైకిసాన్ https://ift.tt/2YLRxp0
మట్టి అవసరం లేకుండా పంటలు పండించే హైడ్రోపోనిక్స్ విధానంలో పంటలు పండించాలంటే ఎంత ఖర్చవుతుంది వంటి వివరాలతో కూడిన నా వ్యాసం ఫిబ్రవరి '2021 అన్నదాత సంచికలో ప్రచురితమైంది.
హైబిజ్ టివి తొలిసారిగా ప్రవేశ పెట్టిన మీడియా అవార్డులు-2021 లో భాగంగా ప్రింట్ విభాగంలో జనరల్ కేటగిరిలో ఉత్తమ వ్యవసాయ పాత్రికేయునిగా నేను అవార్డు అందుకున్నాను. ఐటి శాఖ మంత్రి శ్రీ కేటిఆర్ గారి చేతుల మీదుగా శనివారం రాత్రి ఈ అవార్డు అందుకున్నాను.
కొత్తసాగు చట్టాలకు ముందున్న పరిస్థితులు ఏమిటి? కొత్త చట్టాల్లో ఏముంది? ఇందులో రైతులు అభ్యంతరం పెడుతున్న అంశాలు, అలానే వారి భయాలేమిటనే అంశంపై సవివరంగా రాసిన వ్యాసమిది. అన్నదాత జనవరి 2021 సంచిక ప్రచురించిన ఈ వ్యాస రూపకల్పనలో సాయపడిన రైతు సంఘం జాతీయ కార్యదర్శి సారంపల్లి మల్లారెడ్డి గారికి ధన్యవాదాలు.