Wednesday, 3 March 2021

అన్నదాత మార్చి'21 సంపాదకీయం

 అన్నదాత మాసపత్రిక మార్చి 2021  కవర్ పేజీ,  సంపాదకీయం.






from జైకిసాన్ https://ift.tt/3rjNWek

Saturday, 6 February 2021

లక్ష్యం లేని సాగు పద్దు

 సాగుదార్ల అభివృద్ధికి ఊతమివ్వకుండా అరకొర కేటాయింపులతో కేంద్ర బడ్జెట్ రైతుల్ని తీవ్రంగా నిరాశపరిచింది. దీనిపై నేను రాసిన వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది.   





from జైకిసాన్ https://ift.tt/3oUjaXp

Thursday, 4 February 2021

హైడ్రోపోనిక్స్ సాగు

 మట్టి అవసరం లేకుండా పంటలు పండించే హైడ్రోపోనిక్స్ విధానంలో పంటలు పండించాలంటే ఎంత ఖర్చవుతుంది వంటి వివరాలతో కూడిన నా వ్యాసం ఫిబ్రవరి '2021 అన్నదాత సంచికలో ప్రచురితమైంది.






from జైకిసాన్ https://ift.tt/2YLRxp0

Sunday, 31 January 2021

అన్నదాత ఫిబ్రవరి సంపాదకీయం

అన్నదాత  మాసపత్రిక ఫిబ్రవరి 2021 సంచిక  కవర్ పేజీ,  సంపాదకీయం




 

from జైకిసాన్ https://ift.tt/39AXlYP

హైబిజ్ టివి అవార్డు

 హైబిజ్ టివి తొలిసారిగా ప్రవేశ పెట్టిన మీడియా అవార్డులు-2021  లో భాగంగా ప్రింట్ విభాగంలో జనరల్ కేటగిరిలో  ఉత్తమ వ్యవసాయ  పాత్రికేయునిగా   నేను అవార్డు అందుకున్నాను. ఐటి శాఖ మంత్రి శ్రీ కేటిఆర్ గారి చేతుల మీదుగా శనివారం రాత్రి   ఈ అవార్డు అందుకున్నాను. 






from జైకిసాన్ https://ift.tt/3j64Z0r

Wednesday, 13 January 2021

సేద్యం పండగే!

సేద్యం దండగ ఎంత మాత్రం కాదు. శక్తీ, యుక్తులు చూపుతూ సమగ్ర వ్యవసాయ విధానాలను అనుసరిస్తే సేద్యం పండగ అవుతుందంటూ నేను రాసిన వ్యాసాన్ని  ఈ రోజు ఈనాడు ప్రచురించింది. 




from జైకిసాన్ https://ift.tt/38FVfpL

రైతుల పండగ

 మీకు, మీ కుటుంబ సభ్యులకు  రైతుల పండగ  సంక్రాంతి శుభాకాంక్షలు.





from జైకిసాన్ https://ift.tt/35DQrzy