Friday, 2 April 2021

విటమిన్లు ఇచ్చే అన్నం

వరి, గోధుమల్లో విటమిన్ డి, ఎ, సి లు లభించేలా పోషకాలను పెంపొందించే మిశ్రమాన్ని రూపొందించి, పేటెంట్ కూడా పొందిన రైతు శాస్త్రవేత్త చింతల వెంకటరెడ్డి కృషి గురించి నేను రాసిన వ్యాసం.. అన్నదాత మాసపత్రిక ఏప్రిల్ 2021 సంచికలో







from జైకిసాన్ https://ift.tt/39BofiG

Wednesday, 31 March 2021

అన్నదాత సంపాదకీయం

 అన్నదాత ఏప్రిల్ 2021 సంచిక కవర్ పేజీ, సంపాదకీయం







from జైకిసాన్ https://ift.tt/31zjqC1

Sunday, 7 March 2021

మహిళా నీకు వందనం

ఆమె లేని జీవితం అసంపూర్ణం.

ఆమె లేకపోయినా మేమున్నామని అనుకోవడం పురుష అహంకారం.

ఆమె తోనే సర్వం శుభప్రదం!
ఏడాదికో రోజు మాత్రమే మిమ్మల్ని తలవడం ఏమిటి..?
మీరు లేని, మిమ్మల్ని తలవని ఏ ఒక్క రోజును ఊహించలేం..
మహిళా నీకు వందనం!
సమస్త నారీ లోకానికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలతో...





from జైకిసాన్ https://ift.tt/3kSDw37

Saturday, 6 March 2021

ఖండాంతర ఖ్యాతి.. ఒంగోలు జాతి

తెలుగు వారికి గర్వకారణమైన ఒంగోలు జాతి పశువులు ఖండాంతర ఖ్యాతిని పొందినా స్వదేశంలో కనుమరుగవుతున్నాయి. వీటిని కాపాడుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ నేను రాసిన వ్యాసాన్ని అన్నదాత మాసపత్రిక మార్చి 2021 సంచికలో ప్రచురించింది.







from జైకిసాన్ https://ift.tt/3sZ70PJ

Wednesday, 3 March 2021

అన్నదాత మార్చి'21 సంపాదకీయం

 అన్నదాత మాసపత్రిక మార్చి 2021  కవర్ పేజీ,  సంపాదకీయం.






from జైకిసాన్ https://ift.tt/3rjNWek

Saturday, 6 February 2021

లక్ష్యం లేని సాగు పద్దు

 సాగుదార్ల అభివృద్ధికి ఊతమివ్వకుండా అరకొర కేటాయింపులతో కేంద్ర బడ్జెట్ రైతుల్ని తీవ్రంగా నిరాశపరిచింది. దీనిపై నేను రాసిన వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది.   





from జైకిసాన్ https://ift.tt/3oUjaXp

Thursday, 4 February 2021

హైడ్రోపోనిక్స్ సాగు

 మట్టి అవసరం లేకుండా పంటలు పండించే హైడ్రోపోనిక్స్ విధానంలో పంటలు పండించాలంటే ఎంత ఖర్చవుతుంది వంటి వివరాలతో కూడిన నా వ్యాసం ఫిబ్రవరి '2021 అన్నదాత సంచికలో ప్రచురితమైంది.






from జైకిసాన్ https://ift.tt/2YLRxp0