అన్నదాత మే 2021 సంచిక కవర్ పేజి, సంపాదకీయం.
from జైకిసాన్ https://ift.tt/2SnnELO
సేద్యంలో పెరుగుతున్న పెట్టుబడులు రైతుల లాభాలను హరించి వేస్తున్నాయి. విస్తరణ సేవలు అందని నేపధ్యంలో సాగు ప్రతి దశలో ఖర్చులు తగ్గించుకోవడమే రైతుల ముందున్న ప్రత్యామ్నాయం అంటూ నేను రాసిన వ్యాసాన్ని. ఈనాడు ఈ రోజు ప్రచురించింది.
ఉత్పత్తి కి విలువ జోడించే కొద్దీ రైతులకు ఆదాయం పెరుగుతుంది. దేశంలో ఆహారశుద్ధి పరిశ్రమలను గ్రామ స్థాయికి విస్తరిస్తే రైతులకు స్థిరమైన ఆదాయాలు దక్కుతాయంటూ నేను రాసిన వ్యాసాన్ని. ఈనాడు ప్రచురించింది.
🌹మీకు, మీ కుటుంబ సభ్యులకు ప్లవ నామ సంవత్సర
వంటనూనెల ధరలు మండుతున్న నేపథ్యంలో నూనెగింజల ఉత్పత్తి, ఉత్పాదకతను పెంచే దిశగా స్వయం సమృద్ధి సాధించేందుు పటిష్ట కార్యాచరణను రూపొందించాల్సన అవసరాన్ని గుర్తు చేస్తూ నేను రాసిన వ్యాసాన్ని ఈరోజు ఈనాడు ప్రచురించింది.
వరి, గోధుమల్లో విటమిన్ డి, ఎ, సి లు లభించేలా పోషకాలను పెంపొందించే మిశ్రమాన్ని రూపొందించి, పేటెంట్ కూడా పొందిన రైతు శాస్త్రవేత్త చింతల వెంకటరెడ్డి కృషి గురించి నేను రాసిన వ్యాసం.. అన్నదాత మాసపత్రిక ఏప్రిల్ 2021 సంచికలో