ఈనాడు లో ఇస్తున్న ఇంటి పంట సిరీస్ లో భాగంగా పెరటి తోటల కోసం నారు పెంపకం గురించి 8వ భాగం ఈ రోజు....
from జైకిసాన్ https://ift.tt/3ynbTFr
ఈనాడు లో ఇస్తున్న ఇంటి పంట సిరీస్ లో భాగంగా పెరటి తోటల కోసం నారు పెంపకం గురించి 8వ భాగం ఈ రోజు....
విత్తు కొద్దీ పంట కాబట్టి నాణ్యమైన అంటు మొక్కలు, విత్తనాలే కీలకం. పెరటి తోటల పెంపకంపై ఈనాడులో ఈ రోజు ఏడో భాగం ...
పెరటి తొటల పెంపకంలొ మట్టి మిశ్రమం తయారీ కీలకమైన ప్రక్రియ... ఈ రొజు ఈనాడులొ. ఇంటిపంట. ఆరొ భాగం.
పెరటి తొటల పెంపకానికి అవసరమయ్యె పనిముట్లు ఇవీ... ఈనాడులొ. ఐదొ భాగం...
వర్షాలు కురుస్తున్న తరుణంలో "ఈనాడు " ప్రధాన సంచికలో 21 నుంచి నుంచి పెరటి తోటలు, మిద్దె తోటలతో కూడిన ఇంటి పంటలకు సంబంధించిన సమగ్ర వివరాలతో వరుస కథనాలను " అన్నదాత మాసపత్రిక" అందిస్తోంది.
ఇటీవలి కాలంలో పెరటిలోని కొద్ది స్థలంలో లేదా మిద్దె మీద, బాల్కనీలో కూరగాయలు పెంపకంపై ఆసక్తి క్రమంగా పెరుగుతోంది. అటువంటి వారి కోసం ఈ రంగంలో అనుభవం ఉన్న వారి వివరాలు, ఎక్కడ పెంచొచ్చు, ఏమేం పెంచవచ్చు, సలహాలు సూచనలు అందించే నిపుణుల ఫోన్ నెంబర్లతో కూడిన నా వ్యాసం జూలై 2021 అన్నదాత లో ప్రచురితమైంది.