Thursday, 24 March 2016

రైతుకు ధీమా కొత్త పంటల బీమా

మోదీ ప్రభుత్వం ప్రతిపాదించి ఈ ఖరీఫ్‌ నుంచి అమలు చేయనున్న కొత్త పంటల బీమా పథకం రైతులకు ఎంతో ప్రయోజనం కలిగించనుంది. ఈ పథకం అందించే ప్రయోజనాలు, అమలులో తలెత్తే లోపాలను విశ్లేషించిన నా వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది. అప్‌లోడ్‌ చేసిన నా వ్యాసం  మీ కోసం....
                                                              
from జైకిసాన్ http://ift.tt/1o8gJko

కొత్త పంటల బీమాతో రైతులకు ధీమా..!

మోదీ ప్రభుత్వం ప్రతిపాదించి ఈ ఖరీఫ్‌ నుంచి అమలు చేయనున్న కొత్త పంటల బీమా పథకం రైతులకు ఎంతో ప్రయోజనం కలిగించనుంది. ఈ పథకం అందించే ప్రయోజనాలు, అమలులో తలెత్తే లోపాలను విశ్లేషించిన నా వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది. అప్‌లోడ్‌ చేసిన నా వ్యాసం  మీ కోసం....
                                                                   
Tuesday, 1 March 2016

రైతు సంక్షేమ రాగం

సాగుదార్ల సంక్షేమం ధ్యేయంగా మోది ప్రభుత్వం ప్రవేశపెట్టిన మంచి బడ్జెట్‌ ఇది. సేద్యానికి భారీ కేటాయింపులతో రైతులు స్థితిగతులు ఒక్కసారిగా ఏమీ మారిపోవు కానీ వారి శ్రేయం దిశగా పడిన తొలి అడుగు ఇది. దీనిపై నేను రాసిన వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది. ఆ క్లిప్పింగ్‌ మీ కోసం....

from జైకిసాన్ http://ift.tt/1oXAgp2

రైతు శ్రేయం దిశగా...

సాగుదార్ల సంక్షేమం ధ్యేయంగా మోది ప్రభుత్వం ప్రవేశపెట్టిన మంచి బడ్జెట్‌ ఇది. సేద్యానికి భారీ కేటాయింపులతో రైతులు స్థితిగతులు ఒక్కసారిగా ఏమీ మారిపోవు కానీ వారి శ్రేయం దిశగా పడిన తొలి అడుగు ఇది. దీనిపై నేను రాసిన వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది. ఆ క్లిప్పింగ్‌ మీ కోసం....
                                                       
Saturday, 2 January 2016

కర్షకరత్న పురస్కారం

కర్షకరత్న పురస్కారం
                                                           
మియాపూర్‌ ధర్మపురి క్షేత్ర ట్రస్టు బోర్డు వారు ఆంగ్ల నూతన సంవత్సరం తొలి రోజున నాకు '' కర్షక రత్న'' పురస్కారం అందించారు. రెండు దశాబ్దాలుగా ఈనాడు ఈటీవీ ద్వారా రైతు ప్రయోజనాల కోసం చేస్తున్న కృషికి గుర్తింపుగా ఈ పురస్కారం అందించినట్టు నిర్వాహకులు తెలిపారు. నాతో పాటు వ్యవసాయశాఖ మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, అన్నదాత సంపాదకులు వాసిరెడ్డి నారాయణరావు, రైతునేస్తం పత్రిక ఎడిటర్‌ వేంకటేశ్వరరావులు కూడా ఈ పురస్కారాన్ని అందుకున్న వారిలో ఉన్నారు.

Thursday, 31 December 2015

కర్షకరత్న పురస్కారం

మీ అందరి ఆశీస్సులతో ఆంగ్ల నూతన సంవత్సరం తొలి రోజు కర్షకరత్న పురస్కారం అందుకోబోతున్నాను. మాజీ వ్యవసాయ మంత్రి వడ్డే శోభనాధ్రీశ్వరరావుతోపాటు దక్షిణాది రాష్ట్రాలకు చెందిన 108 ఆదర్శ రైతులు, రైతు బాంధవులకు రేపు ఉదయం 9 గంటకు మియాపూర్‌లోని శ్రీ ధర్మపురి క్షేత్రంలో ఈ పురస్కారాలు ఇచ్చి సత్కరించనున్నట్టు నిర్వాహకులు తెలిపారు.
మియాపూర్‌లోని శ్రీధర్మపురి క్షేత్ర ట్రస్టు బో్ర్డు వారు, భారతీయం సంస్ధ నిర్వాహకులు శ్రీమతి గొట్టిపాటి సత్యవాణి, జాతీయ ఆదర్శ రైతు గుడివాడ నాగరత్నం నాయుడుల ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీ విజయదుర్గాదేవి అమ్మవారికి కోటి వరి కంకులతో పూజ చేస్తారు. రైతు ప్రయోజనాల కోసం రెండు దశాబ్దాలుగా కృషి చేస్తున్న సీనియర్‌ జర్నలిస్టుగా నాకీ పురస్కారం అందిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. వారికి నా ధన్యవాదాలు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.

from జైకిసాన్ http://ift.tt/1RSKFha