Sunday, 12 April 2020

రబీ రైతుకు పెను సవాళ్లు

రబీ పంటలు చేతికందే వేళ కరోనా కారణంగా రైతులకు పెను సవాళ్లు ఎదురవుతున్నాయి. మామిడి బత్తాయి సహా పలు రకాల పండ్లు, రబీ పంటలు చేతికందే వేళ లాక్ డౌన్ కారణంతా రైతులు ఎన్నడూ లేని కష్టాలు పడుతున్నారు. ఇలాంటి సమయంలో అయినా కనీసం వ్యవసాయాన్ని ఉపాధి హామీతో ముడిపెడితే కూలీలు అందుబాటులో ఉండి రైతులకు కొన్ని ఇబ్బందులు తప్పేవి.  దీనిపై నేను రాసిన వ్యాసాన్ని  ఈరోజు  ఈనాడు ప్రచురించింది.



from జైకిసాన్ https://ift.tt/2RxBlo9

Saturday, 11 April 2020

వరి హైబ్రిడ్లు త్వరలో రైతులకు

అత్యధిక దిగుబడినిచ్చే వరి హైబ్రిడ్ రకాలు త్వరలో రైతులకు........

సుప్రసిద్ధ వ్య వసాయ శాస్త్రవేత్త డా.ఎం.ఎస్. స్వామినాధన్ అవార్డుకు ఎంపికైన సందర్భంగా ప్రొ.జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉప కులపతి డాక్టర్ ప్రవీణ్ రావు గారితో చేసిన   ఇంటర్వ్యూ.  జయశంకర్ యూనివర్శిటీని అత్యుత్తమంగా తీర్చిదిద్దడంలో ఆయన చేస్తున్న కృషి మంచి ఫలితాలను అందిస్తోంది. ఏప్రిల్  నెల అన్నదాతలో   ప్రచురితమైన ఇంటర్వ్యూ ఇది.







from జైకిసాన్ https://ift.tt/3b6aR4Q

Thursday, 9 April 2020

అన్నదాత ఏప్రిల్ 2020 సంచిక

అన్నదాత ఏప్రిల్ 2020  సంచిక కవర్ పేజీ, సంపాదకీయం



from జైకిసాన్ https://ift.tt/2UXa9Bn

Tuesday, 24 March 2020

‌శ్రీ శార్వరి నామ ఉగాది శుభాకాంక్షలు

 మీకు మీ కుటుంబ సభ్యులకు
‌శ్రీ శార్వరి నామ   సంవత్సర
ఉగాది శుభాకాంక్షలు



from జైకిసాన్ https://ift.tt/2QJ8ehf

Sunday, 8 March 2020

ఆమె లేనిదే భవిత లేదు

అందరితో సమానంగా ఆమెను చూద్దాం.  ఆమె  హక్కుల్ని ఆమెకే ఇద్దాం. ఆమె ఆత్మగౌరవాన్ని కాపాడదాం. ప్రతి నిర్ణయంలో ఆమెకూ భాగస్వామ్యం ఇద్దాం.  ఇవన్నీ మన ఇంటి నుంచే ఆరంభిద్దాం.  ఆమె లేని జగతు లేదు. ఆమె లేనిదే మనకు భవిత లేదు.    మహిళా మూర్తులు అందరికీ పేరుపేరునా అంతర్జాతీయ మహిళాదినోత్సవ శుభాకాంక్షలు.



from జైకిసాన్ https://ift.tt/3cF8R4B

Sunday, 1 March 2020

పాడి రైతుల్ని ప్రోత్సహిస్తేనే పాలవెల్లువ

పాల ధరలను ఇష్టానుసారంగా పెంచేస్తున్న డెయిరీలు రైతుల నుంచి కొనే పాలకు మద్దతు ధరలను మాత్రం ఆశించిన రీతిలో పెంచడం లేదు. పాల ధరలు, ఉత్పత్తిని పెంచే చర్యలపై నేను రాసిన వ్యాసాన్ని ఈరోజు ఈనాడు ప్రచురించింది.



from జైకిసాన్ https://ift.tt/39h3feK

అన్నదాత మార్చి సంపాదకీయం

అన్నదాత మార్చి 2020 సంచిక కవర్ పేజీ, సంపాదకీయం




from జైకిసాన్ https://ift.tt/2VzD4MD