Sunday, 26 July 2020

సోనూసూద్ గొప్ప మనసు

తెలుగు సినీ దిగ్గజాల్లారా ఈ వార్తను మీరు చూశారా..?
తెలుగు సినీ ప్రేక్షకులు ఇప్పటి వరకు సోనీసూద్‌ లోకరడుగట్టిన విలనిజాన్నే చూశారు. వెండితెరను తొలగిస్తే సామాన్యులలో అసామాన్యుడిలా కష్టకాలంలో ఆయన గొప్ప మనసుకు ఫిదా అవుతున్నారు. కరోనా కష్టకాలంలో వలస కార్మికులను వారి వారి స్వస్ధలాలకు చేర్చడం నుంచి సోనీసూద్‌ చేస్తున్న పలు కార్యక్రమాలు ఆయనకున్న గొప్ప మనసుకు తార్కాణంగా నిలుస్తున్నాయి. తాజాగా చిత్తూరు జిల్లా రైతు నాగేశ్వరరావు కూతుళ్లే కాడెద్దులుగా పొలం దున్నతున్న ఈనాడు ప్రచురించిన ఫోటో దృశ్యానికి చలించిన సోనూసూద్‌ ఆ కుటుంబానికి ఒక ట్రాక్టర్‌ కొనిచ్చిన తీరు సర్వత్రా ప్రశంసలందుకుంటోంది. సోనూ రియల్లీ యు ఆర్‌ గ్రేట్‌. నీ గొప్ప మనసుకు జేజేలు.




from జైకిసాన్ https://ift.tt/2OWu7bp

Thursday, 16 July 2020

చరణ్ సింగ్ అవార్డు రావడం సంతోషం

మీ అందరి దీవెనలు, తల్లిదండ్రులు, భగవంతుని ఆశీస్సులు, మా ఛైర్మన్ రామోజీరావు గారు అందించిన తోడ్పాటుకు, నా కృషి కి దక్కిన ఫలితంగా భావిస్తూ..., సదా మీ నుంచి ఇదే ఆదరణ కోరుకుంటూ... మీ హరికృష్ణ



from జైకిసాన్ https://ift.tt/32rhKwc

Monday, 6 July 2020

డాక్టర్ వాసిరెడ్డి నారాయణరావు

నేను చూసిన గొప్ప వ్యక్తుల్లో ఒకరు డాక్టర్ వాసిరెడ్డి నారాయణరావుగారు.  వారి గురించి నేను రాసిన వ్యాసం జూలై, 2020 అన్నదాత సంచికలో  చూడవచ్చు.




from జైకిసాన్ https://ift.tt/2D9o0xQ

Sunday, 5 July 2020

అన్నదాత మాసపత్రిక సంపాదకీయం

అన్నదాత మాసపత్రిక జూలై 2020 కవర్ పేజీ, సంపాదకీయం




from జైకిసాన్ https://ift.tt/3iAt0Mc

Tuesday, 16 June 2020

ధర నిర్ణయించుకునే స్వేచ్ఛ రైతుకేదీ?

భారత్ లో ధర నిర్ణయించుకునే స్వేచ్ఛ రైతులకు వస్తుందని మీరు నమ్ముతున్నారా..? అసలిది నిజంగా జరిగే పనేనా..? ఇటీవల తాము తీసుకొచ్చిన ఆర్డినెన్సులతో రైతుల భాగ్యరేఖ మారిపోతుందన్న కేంద్రం ప్రకటనలు అన్నదాతల్ని మభ్యపెట్టడమే అంటూ నేను రాసిన వ్యాసాన్ని ఈనాడు ఈరోజు ప్రచురించింది.



from జైకిసాన్ https://ift.tt/2UQRIOq

Friday, 12 June 2020

స్ఫూర్తిదాత డా.వాసిరెడ్డి నారాయరావు

స్ఫూర్తిదాత డా.వాసిరెడ్డి నారాయరావు



from జైకిసాన్ https://ift.tt/3e0gdQx

Wednesday, 10 June 2020

నైపుణ్యాల సాగుతోనే రైతుకు లాభాలు

మార్కెట్ నైపుణ్యాల పట్ల అవగాహన పెంచుకుని, వ్యవసాయాన్ని వ్యాపారంగా చేపడితేనే రైతులు స్థిరమైన ఆదాయాలు పొందగలరంటూ నేను రాసిన వ్యాసాన్ని  "అన్నదాత"  మాసపత్రిక జూన్ 2020  ప్రచురించింది.






from జైకిసాన్ https://ift.tt/3dRLiWL