from జైకిసాన్ https://ift.tt/2QsFfxP
Friday, 21 August 2020
Monday, 3 August 2020
రెట్టింపు ఆదాయానికి సర్కారీ చేయూతే ముఖ్యం!
రైతులు రెట్టింపు ఆదాయం పొందాలంటే ప్రభుత్వాలు అమలు చేయాల్సింది సంక్షేమ పథకాలను కాదు. సాగు ప్రతి దశలో ఎదురవుతున్న సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపాలి. అందుకు సర్కారీ చేయూతే ముఖ్యమంటూ నేను రాసిన వ్యాసాన్ని అన్నదాత మాసపత్రిక ఆగస్టు 2020 సంచికలో ప్రచురితమైంది.

from జైకిసాన్ https://ift.tt/2DwTa2q
from జైకిసాన్ https://ift.tt/2DwTa2q
Sunday, 2 August 2020
లాభసాటి సాగుకు మార్గాలెన్నో...
సేద్యంలో తరచుగా వాటిల్లుతున్న నష్టాలను అధిగమించేందుకు ఎన్నో పరిష్కారాలు ఉన్నాయి. వాటి పట్ల అవగాహన పెంచుకుంటూ లాభసాటి సేద్యం చేయాలంటే రైతుల ఆలోచనల్లోనూ మార్పులు రావాలని, వ్యవసాయాన్ని వ్యాపార దృక్పథంతో చేపట్టాలంటూ నేను రాసిన వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది.

from జైకిసాన్ https://ift.tt/39St3iK
from జైకిసాన్ https://ift.tt/39St3iK
Saturday, 1 August 2020
Sunday, 26 July 2020
సోనూసూద్ గొప్ప మనసు
తెలుగు సినీ దిగ్గజాల్లారా ఈ వార్తను మీరు చూశారా..?
తెలుగు సినీ ప్రేక్షకులు ఇప్పటి వరకు సోనీసూద్ లోకరడుగట్టిన విలనిజాన్నే చూశారు. వెండితెరను తొలగిస్తే సామాన్యులలో అసామాన్యుడిలా కష్టకాలంలో ఆయన గొప్ప మనసుకు ఫిదా అవుతున్నారు. కరోనా కష్టకాలంలో వలస కార్మికులను వారి వారి స్వస్ధలాలకు చేర్చడం నుంచి సోనీసూద్ చేస్తున్న పలు కార్యక్రమాలు ఆయనకున్న గొప్ప మనసుకు తార్కాణంగా నిలుస్తున్నాయి. తాజాగా చిత్తూరు జిల్లా రైతు నాగేశ్వరరావు కూతుళ్లే కాడెద్దులుగా పొలం దున్నతున్న ఈనాడు ప్రచురించిన ఫోటో దృశ్యానికి చలించిన సోనూసూద్ ఆ కుటుంబానికి ఒక ట్రాక్టర్ కొనిచ్చిన తీరు సర్వత్రా ప్రశంసలందుకుంటోంది. సోనూ రియల్లీ యు ఆర్ గ్రేట్. నీ గొప్ప మనసుకు జేజేలు.
from జైకిసాన్ https://ift.tt/2OWu7bp
Thursday, 16 July 2020
చరణ్ సింగ్ అవార్డు రావడం సంతోషం
మీ అందరి దీవెనలు, తల్లిదండ్రులు, భగవంతుని ఆశీస్సులు, మా ఛైర్మన్ రామోజీరావు గారు అందించిన తోడ్పాటుకు, నా కృషి కి దక్కిన ఫలితంగా భావిస్తూ..., సదా మీ నుంచి ఇదే ఆదరణ కోరుకుంటూ... మీ హరికృష్ణ
from జైకిసాన్ https://ift.tt/32rhKwc
Monday, 6 July 2020
డాక్టర్ వాసిరెడ్డి నారాయణరావు
నేను చూసిన గొప్ప వ్యక్తుల్లో ఒకరు డాక్టర్ వాసిరెడ్డి నారాయణరావుగారు. వారి గురించి నేను రాసిన వ్యాసం జూలై, 2020 అన్నదాత సంచికలో చూడవచ్చు.
from జైకిసాన్ https://ift.tt/2D9o0xQ
Subscribe to:
Posts (Atom)










