మొక్కలకు అవసరం మేరకే నీరు అందించాలి. ఎక్కువగా పోస్తే కొన్ని మొక్కల వేర్లు ఉరకెత్తి కుళ్ళి పోతాయి. ఇంటి పంట శీర్షికన ఈ రోజు ఈనాడులో 12 వ భాగం...
from జైకిసాన్ https://ift.tt/3yuIIjP
మొక్కలకు అవసరం మేరకే నీరు అందించాలి. ఎక్కువగా పోస్తే కొన్ని మొక్కల వేర్లు ఉరకెత్తి కుళ్ళి పోతాయి. ఇంటి పంట శీర్షికన ఈ రోజు ఈనాడులో 12 వ భాగం...
వంటింటి వ్యర్ధాలను ఉపయోగించి సొంతంగా ఎరువు తయారు చేసుకుంటే ఇంటి పంటలను సేంద్రియ పద్ధతిలో పెంచుకోవచ్చు. ఈరోజు ఈనాడులో ఇంటి పంట పదకొండో భాగం...
పెరటి తోటల పెంపకంలో సేంద్రియ ఎరువుల వాడకమే శ్రేయస్కరం. ఇంటిపంట శీర్షికన ఈనాడు లో ఇస్తున్న పదో భాగం.....
కొత్తగా పెరటి తోటలు ప్రారంభించేవారు ఆకు కూరలతో ఆరంభించడం మంచిదంటూ ఇంటిపంట శీర్షికన ఈనాడులో ఇస్తున్న కథనాల్లో ఇది తొమ్మిదో భాగం....
ఈనాడు లో ఇస్తున్న ఇంటి పంట సిరీస్ లో భాగంగా పెరటి తోటల కోసం నారు పెంపకం గురించి 8వ భాగం ఈ రోజు....
విత్తు కొద్దీ పంట కాబట్టి నాణ్యమైన అంటు మొక్కలు, విత్తనాలే కీలకం. పెరటి తోటల పెంపకంపై ఈనాడులో ఈ రోజు ఏడో భాగం ...
పెరటి తొటల పెంపకంలొ మట్టి మిశ్రమం తయారీ కీలకమైన ప్రక్రియ... ఈ రొజు ఈనాడులొ. ఇంటిపంట. ఆరొ భాగం.