Sunday, 31 October 2021

నవంబరు’21 "అన్నదాత" సంపాదకీయం

 నవంబరు 2021 "అన్నదాత" సంచిక  కవర్ పేజి,   సంపాదకీయం






from జైకిసాన్ https://ift.tt/3mw5mV4

Friday, 29 October 2021

అన్నదాత ప్రత్యేక సంచిక

నవంబర్ 23 నుంచి  హైదరాబాద్ లోని  ప్రో.జయశంకర్ తెలంగాణ వ్యవసాయ. విశ్వవిద్యాలయం  అంతర్జాతీయ ఆగ్రానమి కాంగ్రెస్ కు తొలిసారిగా వేదిక కానుంది. ఈ సందర్భంగా "అన్నదాత "ప్రత్యేక సంచికను వెలువరించింది. ఒక అంతర్జాతీయ సదస్సుకు అన్నదాత ప్రత్యేక సంచికను తీసుకురావడం ఇదే తొలిసారి.  ఈ సందర్భంగా వర్సిటీలో  నిన్న జరిగిన ఒక కార్యక్రమంలో వైస్ ఛాన్సలర్ డా. ప్రవీణ్ రావ్ ఈ ప్రత్యేక సంచికను విడుదల చేశారు.





from జైకిసాన్ https://ift.tt/2ZzzTsa

Thursday, 14 October 2021

విజయ దశమి శుభాకాంక్షలు

 మీకు, మీ కుటుంబ సభ్యులకు విజయ దశమి శుభాకాంక్షలు

-అమిర్నేని హరికృష్ణ





from జైకిసాన్ https://ift.tt/3lFGsCc

Tuesday, 5 October 2021

సేద్యరంగం భళా.. సాగుదార్లు డీలా!

మన దేశం వ్యవసాయకంగా ఎంతో పురోగమించింది కానీ సాగుదార్లు మాత్రం నేటికీ సంక్షోభంలోనే కొట్టుమిట్టాడుతున్నారు. దీనిపై నేను రాసిన వ్యాసం అన్నదాత అక్టోబరు 2021 సంచికలో ప్రచురితమైంది.






from జైకిసాన్ https://ift.tt/2WLfYWh

Thursday, 30 September 2021

అన్నదాత అక్టోబరు'21 సంపాదకీయం

 అన్నదాత అక్టోబరు 2021 సంచిక కవర్ పేజీ, సంపాదకీయం






from జైకిసాన్ https://ift.tt/3F46M0q

Thursday, 9 September 2021

వినాయక చవితి శుభాకాంక్షలు

 మీకు.. మీ కుటుంబ సభ్యులు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు💐💐🙏





from జైకిసాన్ https://ift.tt/38XohR8

Sunday, 5 September 2021

వ్యర్ధాలకు కొత్త అర్ధం "బయోగ్యాస్"

పెట్రో ధరలు ఆకాశాన్నంటుతున్న తరుణంలో డీజిలుకు ప్రత్యామ్నాయంగా బయోగ్యాస్ ను ఉపయోగించి సిబిజి, సిఎన్ జి తయారీ నేడు ఉపందుకుంటోంది. వీటిని ఉత్పత్తి చేసే ప్లాంట్లకు సంప్రదాయేతర ఇంధన వనరుల మంత్రిత్వశాఖ రాయితీలు అందిస్తోంది. రైతు స్థాయి నుంచి డీజిల్ ఉత్పత్తి వరకు వ్యర్ధాలకు కొత్త అర్ధం చెప్పే బయోగ్యాస్ ఉపయోగాల గురించి నేను రాసిన  వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది.





from జైకిసాన్ https://ift.tt/3DPEFBo