మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు
from జైకిసాన్ https://ift.tt/33BjXrB
రైతులు నైపుణ్యాలను పెంచుకుంటూ సంఘటితంగా ఉత్పత్తి దారుల సంఘాలుగా ఏర్పడి సేద్యం సాగిస్తే సుస్థిరమైన ఆదాయాలు పొందగలుగుతారు. అలాంటి పరిస్థితులు రావాలంటే అన్నదాతల ఆలోచనా ధోరణిలో మార్పులు రావాలంటూ నేను రాసిన సంక్రాంతి ప్రత్యేక వ్యాసాన్ని ఈనాడు ఈరోజు ప్రచురించింది.
పంట వ్యర్ధాలను సక్రమంగా ఉపయోగించుకోకుండా ఇష్టానుసారం దహనం చేస్తే పర్యవరణ పరంగా ఎంతో నష్టాన్ని చవిచూడాల్సి వస్తోందంటూ నేను రాసిన వ్యాసం జనవరి అన్నదాత మాసపత్రికలో ప్రచురితమైంది.
నూతన సాగు సవాళ్ళను అందుకునే దిశగా సస్య శాస్త్ర పరిశోధనలు మరింత పదును తేలాల్సిన అవసరం ఉందంటూ నేను రాసిన వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది. ప్రో. జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం అంతర్జాతీయ ఆగ్రానమి కాంగ్రెస్ కు తొలిసారిగా ఆతిధ్యం ఇస్తోంది. నేటి నుంచి ఈ సదస్సు ప్రారంభం కానుంది.