Sunday, 27 February 2022

అన్నదాత మార్చి 2022 సంపాదకీయం

 అన్నదాత మార్చి 2022 సంచిక కవర్ పేజీ, సంపాదకీయం






from జైకిసాన్ https://ift.tt/QInOsSC

Wednesday, 9 February 2022

నేలకు సేంద్రియ సిరి

 రసాయనాల విచ్చలవిడి వాడకంతో నేలలు సహజ స్వభావాన్ని కోల్పోతున్నాయి. సేంద్రియ  సేద్యంలో రాణిస్తున్న పలువురు రైతుల అనుభవాలు, భూభౌతిక పరిస్థితులను మెరుగు పర్చాల్సిన అవసరంపై నేను రాసిన వ్యాసం  అన్నదాత మాసపత్రిక ఫిబ్రవరి సంచికలో ప్రచురితమైంది. 








from జైకిసాన్ https://ift.tt/OpI8TmZ

Thursday, 3 February 2022

పల్లవించని రైతు సంక్షేమం

 కరోనా మహమ్మారి ప్రపంచ ఆర్ధిక వ్యవస్థలను కుప్ప కూల్చిన ఈ రెండేళ్లలో   భారత ఆర్థిక రంగానికి చోదక శక్తిగా నిలిచింది వ్యవసాయరంగమే.  కానీ కర్షకుల కన్నీళ్లను తుడిచేందుకు కూడా కేంద్రానికి మనసొప్పకపోవడం దురదృష్టం.  సాగుదార్లకు తీవ్ర నిరాశ  కలిగించిన కేంద్ర బడ్జెట్ పై నేను రాసిన వ్యాసాన్ని ఈనాడు ఈరోజు ప్రచురించింది. 





from జైకిసాన్ https://ift.tt/6sJrb1I

Wednesday, 2 February 2022

అన్నదాత సంపాదకీయం.

 అన్నదాత మాసపత్రిక ఫిబ్రవరి 2022 సంచిక కవర్ పేజీ, సంపాదకీయం.






from జైకిసాన్ https://ift.tt/jqUSQlIBO

Friday, 14 January 2022

సంక్రాంతి శుభాకాంక్షలు

 మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు





from జైకిసాన్ https://ift.tt/33BjXrB

అసలైన పండుగ!

 రైతులు నైపుణ్యాలను పెంచుకుంటూ సంఘటితంగా ఉత్పత్తి దారుల సంఘాలుగా ఏర్పడి సేద్యం సాగిస్తే సుస్థిరమైన ఆదాయాలు పొందగలుగుతారు.  అలాంటి పరిస్థితులు రావాలంటే అన్నదాతల ఆలోచనా ధోరణిలో మార్పులు రావాలంటూ నేను రాసిన సంక్రాంతి ప్రత్యేక వ్యాసాన్ని ఈనాడు ఈరోజు ప్రచురించింది.  






from జైకిసాన్ https://ift.tt/33xJMbU

Thursday, 13 January 2022

పంట వ్యర్ధాలను కాల్చవద్ధు

 పంట వ్యర్ధాలను సక్రమంగా  ఉపయోగించుకోకుండా ఇష్టానుసారం దహనం చేస్తే పర్యవరణ పరంగా ఎంతో నష్టాన్ని చవిచూడాల్సి వస్తోందంటూ నేను రాసిన వ్యాసం  జనవరి అన్నదాత మాసపత్రికలో ప్రచురితమైంది.






from జైకిసాన్ https://ift.tt/3nsbLkt