Tuesday, 12 April 2022

వంట నూనెల్లో స్వయం సమృద్ధి ఇంకెన్నడు?

రష్యా -ఉక్రెయిన్ యుద్ధంతో దేశంలో పెట్రో ధరలకు తోడు వంట నూనెల ధరలు పెరిగిపోవడం సామాన్యుడిపై పెను భారం పడుతోంది. నూనె గింజల సాగులో స్వయం సమృద్ధి సాధించే దిశగా వేగంగా అడుగులు వేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ నేను రాసిన వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది.





from జైకిసాన్ https://ift.tt/dvzP5TB

Saturday, 2 April 2022

రైతుల భాగస్వామ్యంతో…

 సాగునీటి సంఘాల్లో  రాజకీయ జోక్యం పెరిగి అవి నిర్వీర్యమయ్యాక, నిధుల కొరతతోనూ  కాలువల మరమ్మతులు సాగక రైతులు నానా అగచాట్లు పడుతున్నారు. ఈ నేపథ్యంలో  రైతుల భాగస్వామ్యంతో  సమర్ధ నీటి యాజమాన్యాన్ని చేపట్టాల్సిన అవసరాన్ని చెబుతూ నేను రాసిన వ్యాసాన్ని  అన్నదాత  ఏప్రిల్ 2022 సంచిక ప్రచురించింది.






 



from జైకిసాన్ https://ift.tt/lK7wqPz

స్థిరాదాయం లేక రైతు బతుకు దుర్భరం

 రైతుల నెలసరి సంపాదన కింది స్ధాయి ఉద్యోగి కంటే ఘోరంగా ఉంది.  వ్యవసాయం వృద్ధి చెందుతోంది కానీ ఆ సేద్యాన్ని నమ్ముకున్న రైతులు మాత్రం సరిపడ ఆదాయం లేక చితికి పోతున్నారు. రెట్టింపు ఆదాయం మాట దేవుడెరుగు., కొండల్లా పెరిగిన అప్పులతో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఈ పరిస్థితులపై నేను రాసిన ప్రత్యేక వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది.




from జైకిసాన్ https://ift.tt/IcpD6g9

Thursday, 31 March 2022

అన్నదాత ఏప్రిల్ ‘22 సంపాదకీయం

 అన్నదాత ఏప్రిల్ 2022 సంచిక కవర్ పేజీ, సంపాదకీయం






from జైకిసాన్ https://ift.tt/il5XEVt

Tuesday, 15 March 2022

కౌలు రైతుల కష్టాలు

 సెంటు భూమిలేని కౌలు రైతులకు సేద్యం భారంగా మారుతోంది. ఎన్ని కొత్త చట్టాలు చేసినా  భూయజమానులతో సమానంగా పంట రుణాలు సహా  ఉత్పాదకాలు అందకపోతుండడంతో లక్షలాదిమంది కౌలుదార్లు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారంటూ నేను రాసిన వ్యాసాన్ని ఈ రోజు  ఈనాడు ప్రచురించింది. 





from జైకిసాన్ https://ift.tt/47Vx6tv

Thursday, 3 March 2022

చేయూతనిస్తేనే రైతులకు భరోసా

 వ్యవసాయంపై శ్రద్ధ పెట్టకుండా రైతు సంక్షేమం ఎలా వెల్లివిరిస్తుంది..? చేయూతనిస్తేనే  సేద్యంపై రైతులకు భరోసా పెరుగుతుందంటూ నేను రాసిన వ్యాసాన్ని  అన్నదాత  మార్చి 2022  సంచిక ప్రచురించింది.







from జైకిసాన్ https://ift.tt/CefiIzG

Sunday, 27 February 2022

అన్నదాత మార్చి 2022 సంపాదకీయం

 అన్నదాత మార్చి 2022 సంచిక కవర్ పేజీ, సంపాదకీయం






from జైకిసాన్ https://ift.tt/QInOsSC