Tuesday, 27 September 2022

నేల ఆరోగ్యం విస్మరిస్తే ముప్పే!

నేలలో సేంద్రియ కర్బన శాతం క్షీణిస్తున్న కొద్దీ సేద్యం సాగించే పరిస్థితులు లేక వచ్చే పాతికేళ్లలో ఆకలి కేకలు మిన్నంటే ప్రమాదముంది. నేల ఆరోగ్యాన్ని కాపాడకపోతే ముప్పు తప్పదంటూ నేను రాసిన వ్యాసాన్ని ఈరోజు ఈనాడు ప్రచురించింది.





from జైకిసాన్ https://ift.tt/zkISCsm

Sunday, 4 September 2022

పాలేకర్‌ సేద్యంలో పరిమళించిన హైమావతి

సేంద్రియ వ్యవసాయంలో మంచి ఫలితాలు సాధిస్తున్న శనక హైమావతి గురించి రాసిన వ్యాసమిది. జీరో బడ్జెట్‌ న్యాచురల్‌ ఫార్మింగ్‌లో దేశానికి దిశానిర్ధేశం చేస్తున్న సుభాష్‌ పాలేకర్‌ స్ఫూర్తితో విప్లవాత్మక ఫలితాలు సాధిస్తున్న హైమావతి తన ఉత్పత్తులకు స్వయంగా మార్కెటింగ్‌ చేస్తుకుంటూ రాణిస్తున్న తీరుపై రాసిన వ్యాసం అన్నదాత సెప్టెంబరు' 22 సంచికలో ప్రచురితమైంది.








from జైకిసాన్ https://ift.tt/PbfyAak

Thursday, 1 September 2022

అన్నదాత సంపాదకీయం

 సెప్టెంబరు 2022 అన్నదాత మాసపత్రిక కవర్ పేజీ,  సంపాదకీయం.






from జైకిసాన్ https://ift.tt/UNo8S2W

Tuesday, 30 August 2022

వినాయక చవితి శుభాకాంక్షలు

 మీకు.. మీ కుటుంబ సభ్యులు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు





from జైకిసాన్ https://ift.tt/UNCSTZi

Wednesday, 24 August 2022

సాగు బాగుకు సాంకేతిక సోపానం

అత్యాధునిక సాంకేతికత ఆలంబనగా సాగే రేపటి వ్యవసాయంలో మనం నిలవాలంటే ముందు సగటు రైతుల పరిస్థితిని చక్కదిద్దాలి. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏమీ చేయలేకపోతున్న పరిస్థితుల్లో అంకుర సంస్ధలు సాంకేతికతను పల్లెల ముంగిటకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందంటూ నేను రాసిన వ్యాసాన్ని ఈనాడు ప్రచురించింది.





from జైకిసాన్ https://ift.tt/Lzm9hEW

Tuesday, 2 August 2022

బీడు భూముల్లో వెదురు పూలు

విద్యుదుత్పత్తికి బొగ్గు కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో విధిగా దిగుమతులు చేసుకోవాలని కేంద్రం షరతులు విధిస్తున్న తరుణంలో బొగ్గుకు ప్రత్యామ్నాయంగా వెదురు సాగుకు నేడు మంచి అవకాశం ఉంది. వెదురు ఆధారిత బయోమాస్ పెల్లెట్లు బొగ్గుకు సరైన ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం గుర్తించింది. ఈ తరుణంలో వెదురు సాగుకున్న అవకాశాలపై నేను రాసిన వ్యాసం అన్నదాత ఆగస్టు 2022 సంచికలో ప్రచురితమైంది.






from జైకిసాన్ https://ift.tt/lb8ZyLP

Sunday, 31 July 2022

అన్నదాత ఆగస్టు’22 సంపాదకీయం

 అన్నదాత మాసపత్రిక  ఆగస్టు 2022 సంచిక కవర్ పేజీ, సంపాదకీయం







from జైకిసాన్ https://ift.tt/bCNLQ0M