రైతు శ్రేయం కోసం కృషి చేస్తున్నందుకు నిన్న విజయవాడలో జరిగిన ఒక కార్యక్రమంలో మాజీ ఎంపీ వడ్డే శోభనాధ్రీశ్వరరావు గారు '' కర్షకమిత్ర పాత్రికేయ'' పురస్కారాన్ని అందించారు. వారికి ధన్యవాదములు.🙏
from జైకిసాన్ https://ift.tt/AGTzgNs
రైతు శ్రేయం కోసం కృషి చేస్తున్నందుకు నిన్న విజయవాడలో జరిగిన ఒక కార్యక్రమంలో మాజీ ఎంపీ వడ్డే శోభనాధ్రీశ్వరరావు గారు '' కర్షకమిత్ర పాత్రికేయ'' పురస్కారాన్ని అందించారు. వారికి ధన్యవాదములు.🙏
వ్యవసాయంలో సరికొత్త సాంకేతికత జీన్ ఎడిటింగ్ పరిజ్ఞానం, జీనోమ్ సాంకేతిక ప్రక్రియ గురించి నేను రాసిన వ్యాసాన్ని ఈనాడు ప్రచురించింది.
నేలలో సేంద్రియ కర్బన శాతం క్షీణిస్తున్న కొద్దీ సేద్యం సాగించే పరిస్థితులు లేక వచ్చే పాతికేళ్లలో ఆకలి కేకలు మిన్నంటే ప్రమాదముంది. నేల ఆరోగ్యాన్ని కాపాడకపోతే ముప్పు తప్పదంటూ నేను రాసిన వ్యాసాన్ని ఈరోజు ఈనాడు ప్రచురించింది.