Wednesday 5 October 2016

ఆశనిరాశల ఖరీఫ్‌!

భారత వ్యవసాయం వర్షాలతో జూదమాడుతుంటుందని రాయల్‌ కమిషన్‌ 1930 లలోనే పేర్కొంది. ఆరుగాలం కష్టాన్ని ప్రకృతి విపత్తులు ఊడ్చిపెడుతున్నాయి. వరుసగా రెండు మూడేళ్లపాటు ఖరీఫ్‌ సీజన్‌ను నష్టాలతో ముగించిన తెలుగు రైతులు ఈసారీ సీజన్‌ ఆలస్యం, భారీ వర్షాలతో నష్టపోయారు. పరిస్థితుల్ని సమన్వయం చేసుకోగలిగితే, రబీ పంటలు రైతులకు ఆశాజనకం కానున్నాయంటూ విశ్లేషించిన నా వ్యాసాన్ని ఈనాడు ప్రచురించింది
                                                                              



from జైకిసాన్ http://ift.tt/2dtPEJq