Thursday 23 January 2020

మీడియాపై అవగాహన

భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ఐకార్) శిక్షణ ప్రాజెక్టు కింద దేశంలోని పలు రాష్ట్రాల వ్యవసాయ విశ్వవిద్యాలయాలకు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్లతో ఈ రోజు సోమాజీగూడాలోని మా ఈటీవీ కార్యాలయంలో జరిగిన సమావేశమిది. టీవీలో వ్యవసాయ కార్యక్రమాలు, అన్నదాత మేగజైన్ ప్లానింగ్, రూపకల్పన, కంటెంట్ ప్లానింగ్, రిపోర్టింగ్, ఎడిటింగ్, పేజినేషన్, మార్కెటింగ్, పలు పరిశోధన సంస్ధలతో సమన్వయం తదితర అన్ని అంశాలపైనా అవగాహన కల్పించి వారి సందేహాలను నివృత్తి చేయడం జరిగింది.







from జైకిసాన్ https://ift.tt/2uoBPEv

Tuesday 14 January 2020

రైతుకు అదే నిజమైన సంక్రాంతి

సేద్యంలోసాంకేతిక విప్లవం నేడు వ్యవసాయం రూపురేఖల్ని మార్చేస్తోంది. వీటిని అందిపుచ్చుకునే శక్తియుక్తుల్ని రైతులకు అందిస్తే అదే నిజమైన సంక్రాంతి. ఈ అంశంపై నేను రాసిన వ్యాసాన్ని రైతుల పండుగ సంక్రాంతి నాడు " ఈనాడు" ప్రచురించింది.



from జైకిసాన్ https://ift.tt/3ac4Mnq

సంక్రాంతి శుభాకాంక్షలు

పాడిపంటలతో, భోగభాగ్యాలతో తులతూగాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు రైతుల పండుగ సంక్రాంతి శుభాకాంక్షలు



from జైకిసాన్ https://ift.tt/2Npa6u0

Monday 13 January 2020

భోగి శుభాకాంక్షలు

మీకు, మీ కుటుంబ సభ్యులకు భోగి పండుగ
శుభాకాంక్షలు



from జైకిసాన్ https://ift.tt/2Rea8G1

Saturday 4 January 2020

యాపిల్ ను ఎక్కడైనా పండించవచ్చా..!

యాపిల్ ను ఎక్కడైనా పండించవచ్చనే కథనాల నేపథ్యంలో సాగుకు అవకాశమున్న ప్రాంతాలు, ఉష్ణోగ్రత, రకాలు, దిగుబడులు.. తదితర వాస్తవ పరిస్థితులను విశ్లేషిస్తూ రాసిన సమగ్ర వ్యాసమిది. అన్నదాత మాసపత్రిక జనవరి 2020 సంచికలో..






from జైకిసాన్ https://ift.tt/2ui41bT

Friday 3 January 2020

అన్నదాత జనవరి సంపాదకీయం

అన్నదాత మాసపత్రిక జనవరి 2020 సంచిక కవర్ పేజీ, సంపాదకీయం






from జైకిసాన్ https://ift.tt/2SNOCKH