Tuesday 31 December 2019

నూతన సంవత్సర శుభాకాంక్షలు

ఈ కొత్త సంవత్సరంలో మీ కలలు సాకారం కావాలని కోరుకుంటూ...
*మీకు...మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు
-అమిర్నేని హరికృష్ణ


from జైకిసాన్ https://ift.tt/2ubcRIF

Tuesday 24 December 2019

కిసాన్ దివస్ పురస్కారం

జాతీయ రైతు దినోత్సవం సందర్బంగా (డిసెంబరు 23) విశాఖపట్నంలో  నేను  "కిసాన్ దివస్ పురస్కారం"  అందుకున్నాను. 




from జైకిసాన్ https://ift.tt/399n73Z

ఇజ్రాయెల్ వ్యవసాయం ద్వితీయ ముద్రణ

ఇజ్రాయెల్ వ్యవసాయంపై  తెలుగులో తొలి పుస్తకం "ఎడారిలో ఒయాసిస్సు" ఆగస్టులో ఆవిష్కరించాక కేవలం రెండు నెలల్లోనే తొలి ఎడిషన్ పుస్తకాలు అయిపోయాయి. రెండో ముద్రణ కూడా అచ్చు వేయించాను. ఈ కవర్ పేజీ ద్వితీయ ముద్రణదే.  అన్ని ప్రధాన పుస్తక విక్రయ కేంద్రాలతో పాటు హైదరాబాద్లో నేషనల్ బుక్ ఫెయిర్లో ఇవి అందుబాటులో ఉన్నాయి. విజయవాడ బుక్ ఫెయిర్ లోనూ ఈ పుస్తకాలు అందుబాటులోకి రానున్నాయి.



from జైకిసాన్ https://ift.tt/2Zkr5lI

రైతు ఆత్మహత్యలకు పరిష్కారాలు

దేశంలో రైతుల ఆత్మహత్యలపై జాతీయ నేర గణాంక సంస్ధ తాజా నివేదిక విడుదలైన నేపథ్యంలో రైతులు బలవన్మారణాలకు కారణాలు, కొన్ని పరిష్కారాలపై నేను రాసిన వ్యాసం డిసెంబరు నెల "అన్నదాత" లో ప్రచురితమైంది.




from జైకిసాన్ https://ift.tt/35URUj1

Monday 2 December 2019

అన్నదాత డిసెంబరు'19

డిసెంబరు 2019 అన్నదాత మాసపత్రిక కవర్ పేజీ, సంపాదకీయం.




from జైకిసాన్ https://ift.tt/2P3qX5t

Thursday 14 November 2019

విత్తనంపై రైతుకే పెత్తనం

విత్తన ముసాయిదా బిల్లు- 2019 పై నేను రాసిన వ్యాసాన్ని ఈనాడు ప్రచురించింది.



from జైకిసాన్ https://ift.tt/2qQlsie

Wednesday 6 November 2019

రైతు స్థాయిలోనే సంక్షోభ పరిష్కారాలు

"అన్నదాత" మాసపత్రిక నవంబరు'19 సంచికలో ప్రచురితమైన "రైతుస్థాయిలోనే సంక్షోభ పరిష్కారాల" గురించి రాసిన నా వ్యాసమిది.





from జైకిసాన్ https://ift.tt/2PPC4kx

Thursday 31 October 2019

నవంబరు 2019 "అన్నదాత" సంపాదకీయం

నవంబరు 2019 "అన్నదాత" సంచిక  కవర్ పేజి,   సంపాదకీయం




from జైకిసాన్ https://ift.tt/2oC3DCL

Monday 28 October 2019

స్వప్న సౌందర్యం

నవంబరు '19 "తెలుగు వెలుగు" సంచికలో ప్రచురితమైన నా కవిత స్వప్న సౌందర్యం.



from జైకిసాన్ https://ift.tt/2JxXajw

Saturday 26 October 2019

దీపావళి శుభాకాంక్షలు

✨✨ఈ దీపావళి మీ జీవితంలో వెలుగులు నింపే చైతన్యం తీసుకురావాలని కోరుకుంటూ  మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు.✨✨                    -అమిర్నేని హరికృష్ణ


from జైకిసాన్ https://ift.tt/344FGTx

Monday 7 October 2019

దసరా శుభాకాంక్షలు

మీకు. మీ కుటుంబ సభ్యులందరికి "విజయదశమి" శుభాకాంక్షలు


from జైకిసాన్ https://ift.tt/2ILJFfN

Friday 4 October 2019

చంద్రబాబు గారి చేతిలో ఇజ్రాయెల్ బుక్

ఇజ్రాయెల్ వ్యవసాయం పై నేను రాసిన పుస్తకాన్ని  ఆసక్తిగా చూస్తున్న నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు.




from జైకిసాన్ https://ift.tt/3580iLQ

Thursday 3 October 2019

రైతుకు పెన్షన్

రైతులకు ఆసరాగా ప్రత్యేకంగా పెన్షన్ పథకాన్ని అమలు చేయాలంటూ గత పదేళ్లుగా నా వాణి వినిపిస్తున్నా.  నరేంద్ర మోదీ  నేతృత్వంలోని భాజాపా ప్రభుత్వం ఇటీవల ఈ పథకాన్ని అమల్లోకి తీసుకురావడం అభినందనీయం. దీనిపై అన్నదాత అక్టోబరు'19 సంచికలో నా వ్యాసం.




from జైకిసాన్ https://ift.tt/35499OT

Tuesday 1 October 2019

ఓ మహాత్మా... ఓ మహర్షీ

ప్రపంచాన్ని ఎంతో ప్రభావితం చేసిన ఈ మహనీయిడి నుంచి విశ్వ మానవాళి ఎంతో కొంత నేర్చుకుంది. గాంధీజీ పుట్టిన ఈ దేశం మాత్రం ఆయన నడచిన బాటలో ముందుకు సాగటంలో తడబడుతోంది. మహాత్ముని 150వ జయంతి శుభాకాంక్షలు.  బాపు కు ఈటీవీ భారత్ ఘన నివాళి ఇది. 

https://ift.tt/2okXbQ5



from జైకిసాన్ https://ift.tt/2mLOqy1

Monday 30 September 2019

అన్నదాత అక్టోబరు సంపాదకీయం

అన్నదాత మాసపత్రిక అక్టోబరు'19  సంచిక కవర్ పేజీ, సంపాదకీయం.




from జైకిసాన్ https://ift.tt/2o3ROEC

Sunday 15 September 2019

రామోజీరావు గారి ముందుమాట

ఇజ్రాయెల్ వ్యవసాయం పుస్తకానికి    నా మార్గదర్శి.. శ్రీ రామోజీరావు గారు రాసిన ముందుమాట.






from జైకిసాన్ https://ift.tt/2LyU0NR

Friday 13 September 2019

పబ్లిషర్ మాట

పబ్లిషర్ మాట...
ఎడారిలో ఒయాసిస్సు ఇజ్రాయెల్ వ్యవసాయం పుస్తకం బ్యాక్ కవర్ పేజి



from జైకిసాన్ https://ift.tt/2I8yFsu

Thursday 5 September 2019

సమగ్ర వ్యవసాయంతోనే భరోసా!

కేవలం పంటల సాగునే నమ్ముకోకుండా పంటతో పాటు పశుపోషణ, చేపలు, కోళ్లు, జీవాలు, తేనెటీగలు, పట్టు పురుగులు, పుట్టగొడుగుల పెంపకాన్ని పరిమిత స్థాయిలో చేపడితే రైతుకు స్థిరమైన ఆదాయం లభిస్తుంది. ప్రతికూల పరిస్థితులలో సేద్యంలో నష్టాలు వచ్చినప్పుడు ఇటువంటి సమగ్ర వ్యవసాయ విధానం రైతుల ఆదాయానికి భరోసాగా ఉంటుందంటూ నేను రాసిన వ్యాసాన్ని "అన్నదాత" మాసపత్రిక సెప్టెంబరు సంచికలో చూడవచ్చు.





from జైకిసాన్ https://ift.tt/2PRE2m1

Wednesday 4 September 2019

అన్నదాత మాసపత్రిక సెప్టెంబరు'19

అన్నదాత మాసపత్రిక సెప్టెంబరు'19 కవర్ పేజీ., సంపాదకీయం.




from జైకిసాన్ https://ift.tt/2ZvoWHj