Saturday 31 July 2021

అవసరం మేరకే నీరు అందించాలి

మొక్కలకు అవసరం మేరకే నీరు అందించాలి.   ఎక్కువగా పోస్తే కొన్ని మొక్కల వేర్లు  ఉరకెత్తి  కుళ్ళి పోతాయి. ఇంటి పంట శీర్షికన ఈ రోజు ఈనాడులో 12 వ భాగం...





from జైకిసాన్ https://ift.tt/3yuIIjP

Friday 30 July 2021

వంటింటి వ్యర్ధాలతో సేంద్రియ ఎరువు

వంటింటి వ్యర్ధాలను ఉపయోగించి సొంతంగా ఎరువు తయారు చేసుకుంటే ఇంటి పంటలను సేంద్రియ పద్ధతిలో పెంచుకోవచ్చు. ఈరోజు ఈనాడులో ఇంటి పంట పదకొండో భాగం...





from జైకిసాన్ https://ift.tt/3C3tqom

Thursday 29 July 2021

సేంద్రియ ఎరువుల వాడకమే శ్రేయస్కరం

 పెరటి తోటల పెంపకంలో  సేంద్రియ ఎరువుల వాడకమే  శ్రేయస్కరం. ఇంటిపంట శీర్షికన  ఈనాడు లో ఇస్తున్న పదో భాగం.....





from జైకిసాన్ https://ift.tt/3lcXojp

ఆకు కూరలతో ఆరంభించండి

 కొత్తగా పెరటి తోటలు ప్రారంభించేవారు ఆకు కూరలతో ఆరంభించడం మంచిదంటూ ఇంటిపంట శీర్షికన ఈనాడులో ఇస్తున్న కథనాల్లో ఇది తొమ్మిదో భాగం....





from జైకిసాన్ https://ift.tt/3iUwoCG

Tuesday 27 July 2021

నారు పెంపకం ఇలా..

ఈనాడు లో ఇస్తున్న ఇంటి పంట సిరీస్ లో భాగంగా పెరటి తోటల కోసం నారు పెంపకం గురించి 8వ భాగం ఈ రోజు....





from జైకిసాన్ https://ift.tt/3ynbTFr

Monday 26 July 2021

నాణ్యమైన విత్తనమే కీలకం

 విత్తు కొద్దీ పంట కాబట్టి నాణ్యమైన అంటు మొక్కలు, విత్తనాలే కీలకం. పెరటి తోటల పెంపకంపై ఈనాడులో ఈ రోజు ఏడో భాగం ...





from జైకిసాన్ https://ift.tt/3zJz6ln

మట్టి మిశ్రమం తయారీ

 పెరటి తొటల పెంపకంలొ మట్టి  మిశ్రమం  తయారీ కీలకమైన ప్రక్రియ...  ఈ రొజు ఈనాడులొ. ఇంటిపంట. ఆరొ భాగం.





from జైకిసాన్ https://ift.tt/3i6wdVu

Saturday 24 July 2021

పెరటి తొటల పెంపకానికి పనిముట్లు

 పెరటి తొటల పెంపకానికి అవసరమయ్యె పనిముట్లు ఇవీ... ఈనాడులొ. ఐదొ భాగం...





from జైకిసాన్ https://ift.tt/3zLZXNN

Friday 23 July 2021

పెరటి తొటల ప్రణాళిక

 పెరటి తొటల ప్రణాళిక ఇలా...





from జైకిసాన్ https://ift.tt/3i72jkl

Thursday 22 July 2021

ఇంటి పంట పండిద్దాం

 వర్షాలు కురుస్తున్న తరుణంలో "ఈనాడు " ప్రధాన సంచికలో 21 నుంచి నుంచి పెరటి తోటలు, మిద్దె తోటలతో కూడిన ఇంటి పంటలకు సంబంధించిన సమగ్ర వివరాలతో వరుస కథనాలను " అన్నదాత మాసపత్రిక" అందిస్తోంది.







from జైకిసాన్ https://ift.tt/3zq07dh

Sunday 4 July 2021

ఇంటి పంట పండిద్దాం..

ఇటీవలి కాలంలో పెరటిలోని కొద్ది స్థలంలో లేదా మిద్దె మీద, బాల్కనీలో కూరగాయలు పెంపకంపై ఆసక్తి క్రమంగా పెరుగుతోంది. అటువంటి వారి కోసం ఈ రంగంలో అనుభవం ఉన్న వారి వివరాలు, ఎక్కడ పెంచొచ్చు, ఏమేం పెంచవచ్చు, సలహాలు సూచనలు అందించే నిపుణుల ఫోన్ నెంబర్లతో కూడిన నా వ్యాసం జూలై 2021 అన్నదాత లో ప్రచురితమైంది.






from జైకిసాన్ https://ift.tt/3xmgNSn