Sunday 12 April 2020

రబీ రైతుకు పెను సవాళ్లు

రబీ పంటలు చేతికందే వేళ కరోనా కారణంగా రైతులకు పెను సవాళ్లు ఎదురవుతున్నాయి. మామిడి బత్తాయి సహా పలు రకాల పండ్లు, రబీ పంటలు చేతికందే వేళ లాక్ డౌన్ కారణంతా రైతులు ఎన్నడూ లేని కష్టాలు పడుతున్నారు. ఇలాంటి సమయంలో అయినా కనీసం వ్యవసాయాన్ని ఉపాధి హామీతో ముడిపెడితే కూలీలు అందుబాటులో ఉండి రైతులకు కొన్ని ఇబ్బందులు తప్పేవి.  దీనిపై నేను రాసిన వ్యాసాన్ని  ఈరోజు  ఈనాడు ప్రచురించింది.



from జైకిసాన్ https://ift.tt/2RxBlo9

Saturday 11 April 2020

వరి హైబ్రిడ్లు త్వరలో రైతులకు

అత్యధిక దిగుబడినిచ్చే వరి హైబ్రిడ్ రకాలు త్వరలో రైతులకు........

సుప్రసిద్ధ వ్య వసాయ శాస్త్రవేత్త డా.ఎం.ఎస్. స్వామినాధన్ అవార్డుకు ఎంపికైన సందర్భంగా ప్రొ.జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉప కులపతి డాక్టర్ ప్రవీణ్ రావు గారితో చేసిన   ఇంటర్వ్యూ.  జయశంకర్ యూనివర్శిటీని అత్యుత్తమంగా తీర్చిదిద్దడంలో ఆయన చేస్తున్న కృషి మంచి ఫలితాలను అందిస్తోంది. ఏప్రిల్  నెల అన్నదాతలో   ప్రచురితమైన ఇంటర్వ్యూ ఇది.







from జైకిసాన్ https://ift.tt/3b6aR4Q

Thursday 9 April 2020

అన్నదాత ఏప్రిల్ 2020 సంచిక

అన్నదాత ఏప్రిల్ 2020  సంచిక కవర్ పేజీ, సంపాదకీయం



from జైకిసాన్ https://ift.tt/2UXa9Bn