Friday 11 December 2020

చెరకు రైతుకు దక్కని తీపి

చెరకు రైతులు, మిల్లుల ఎదుర్కొంటున్న సంక్షోభ పరిస్థితులపై నేను రాసిన వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది.






from జైకిసాన్ https://ift.tt/347eeqR

Monday 7 December 2020

2020 లో వ్యవసాయరంగం తీరుతెన్నులు

పండించే విషయంలో మన రైతులు ఎవరికీ తీసిపోరు. విత్తు నుంచి మార్కెట్ల వరకు కుట్రలు రచించే శక్తులను ఎదుర్కోలేని అన్నదాతలు దశాబ్దాలుగా ఎదుగూ బొదుగూ లేకుండా ఉన్నారు. పంటలు బాగానే పండినా కరోనా వెతలతో మార్కెట్ల ముందు బొక్కబోర్లా పడిన ఏడాది ఇది. 2020 లో వ్యవసాయరంగం తీరుతెన్నులపై నేను రాసిన వ్యాసాన్ని అన్నదాత మాసపత్రిక డిసెంబరు 2020 సంచిక లో ప్రచురితమైంది.









from జైకిసాన్ https://ift.tt/2K5LYxK

Wednesday 2 December 2020

రైతులకు మేలు చేయని చట్టాలెందుకు..?


 రైతులకు మేలు చేయని చట్టాలెందుకు..? 

చట్టం రైతులకు మేలు చేస్తుందని భావిస్తే., కేంద్ర ప్రభుత్వం ముసాయిదా రూపొందించే సమయంలోనే రైతుసంఘాలతో చర్చించి ఉండాల్సింది. ఆదరాబాదరాగా చట్టం ఎందుకు ఆమోదించినట్టు..? దీనిపై నేను రాసిన వ్యాసాన్ని  ఈ రోజు  ఈనాడు  ప్రచురించింది






from జైకిసాన్ https://ift.tt/3g3C0bS

Tuesday 1 December 2020

“అన్నదాత” సంపాదకీయం.

 డిసెంబరు 2020 అన్నదాత మాసపత్రిక కవర్ పేజీ,  సంపాదకీయం.






from జైకిసాన్ https://ift.tt/3qfCT5S

Wednesday 18 November 2020

“ఆశయం” ముందుమాట

 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు ఛైర్మన్‌ గా విశిష్ట సేవలందించి తన విశ్రాంత జీవితంలో అనుభవాల సారంతో పల్లెల ప్రగతికి ఏం చేయాలనే అంశంపై "ఆశయం" అనే నవలను రచించారు శ్రీ తోట సాంబశివరావుగారు. విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌ ప్రచురించిన ఈ నవలకు నాకు ముందుమాట రాసే అవకాశాన్ని అందించిన వారికి ధన్యవాదములు.







from జైకిసాన్ https://ift.tt/3pMaZ1l

Friday 13 November 2020

🪔 దీపావళి శుభాకాంక్షలు 🪔🪔

 🪔🪔✨✨కష్టాల చీకట్లను తొలగించి ఈ దీపావళి మీ ఇంట కొత్త వెలుగులు నింపాలని మనసారా కోరుకుంటూ మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి పర్వదిన శుభాకాంక్షలు.  -  అమిర్నేని హరికృష్ణ ✨✨🪔🪔




from జైకిసాన్ https://ift.tt/3kxdtN3

Saturday 7 November 2020

ఆచార్య ఎన్జీ రంగా జయంతి -ఆత్మీయ సత్కారం

రైతు బాంధవుడు, పద్మవిభూషణ్ ఆచార్య ఎన్జీ రంగా 120 వ జయంతి సందర్భంగా ఈరోజు విజయవాడలో జరిగిన సమావేశం ఇది.  మాజీమంత్రి, రైతు నాయకుడు శ్రీ వడ్డే శోభనాద్రీశ్వర రావు అధ్యక్షతన జరిగిన ఈ సభలో నాకు ఆత్మీయ సత్కారం చేసిన ఆచార్య రంగా కిసాన్ సేవా సమితి కి,  శోభనాద్రీశ్వరరావు గారికి నా ధన్యవాదాలు.











from జైకిసాన్ https://ift.tt/2IeWdin

Sunday 1 November 2020

మట్టిభాష తెలిసిన రైతు మేధావి నాగరత్నం నాయుడు

ఎకరా, రెండు ఎకరాలున్న రైతులు కూడా స్ధిరమైన ఆదాయం పొందే విధానాలు ఉన్నాయి. బయటి నుంచి కొనే అవసరం లేకుండా నిత్యం మన అవసరాలకు వాడే పూలు, పండ్లు సహా ఆహారమంతా పొలంలోనే పండించుకోగలిగితే, ఆ రైతు ఎవరిపైనా ఆధారపడాల్సిన పని ఉండదు. సరిగ్గా అటువంటి విధానాలను ఆచరించి చూపడమే కాకుండా ప్రకృతి సేద్యం, సమగ్ర వ్యవసాయ విధానాలపై దేశ వ్యాప్తంగా తోటి రైతులకు శిక్షణ ఇస్తున్న ప్రకృతి రైతు గుడివాడ నాగరత్నం నాయుడు. ఆయనపై నేను రాసిన కవర్ స్టోరీ నవంబరు 2020 అన్నదాత మేగజైన్ లో ప్రచురితమైంది.








from జైకిసాన్ https://ift.tt/3mNe7HT

Saturday 31 October 2020

"అన్నదాత" సంపాదకీయం.

 నవంబరు 2020 "అన్నదాత" సంచిక  కవర్ పేజి,   సంపాదకీయం.






from జైకిసాన్ https://ift.tt/3jUu1yp

Saturday 24 October 2020

దసరా శుభాకాంక్షలు

 మీరంతా  సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటూ., మీకు, మీ కుటుంబ సభ్యులకు విజయదశమి పండుగ శుభాకాంక్షలు.






from జైకిసాన్ https://ift.tt/3osEJ2C

Tuesday 6 October 2020

సేద్య సంస్కరణలు అవశ్యం!

 రైతుకు సేద్యం పట్ల భరోసా కలగాలంటే సేద్యంలో దీర్ఘకాలంగా నెలకొన్న సమస్యలను శాశ్వత ప్రాతిపదికన పరిష్కరించే సంస్కరణలు అవసరం. దీనిపై నేను రాసిన వ్యాసాన్ని "అన్నదాత" మాసపత్రిక అక్టోబరు '2020 సంచికలో ప్రచురితమైంది.







from జైకిసాన్ https://ift.tt/3d3Jtq1

అన్నదాత అక్టోబరు'2020 సంపాదకీయం

 అన్నదాత  అక్టోబరు '2020 సంచిక కవర్ పేజీ,  సంపాదకీయం 






from జైకిసాన్ https://ift.tt/3lxEVvd

Thursday 1 October 2020

ఈనాడులో అవార్డు వార్త

 జీ కాట్ ప్రతినిధుల నుంచి అవార్డు తీసుకున్న వార్త నేటి ఈనాడులో.....





from జైకిసాన్ https://ift.tt/33jAYny

Monday 28 September 2020

గ్రామోదయ బంధుమిత్ర పురస్కారం

 గ్రామోదయ బంధుమిత్ర పురస్కారం

గ్రామోదయ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ టెక్నాలజీ (జీ కాట్) మహాత్మాగాంధీ 150వ జయంత్యుత్సవాల సందర్భంగా ఒక జాతీయ సదస్సును వర్చువల్ విధానంలో నిర్వహిస్తోంది. ఉస్మానియా విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్ధుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పడిన ఈ జీకాట్ సంస్ధ తొలిసారిగా గ్రామీణ రంగానికి సేవలందించిన పలువురికి "గ్రామోదయ బంధుమిత్ర పురస్కారాలు" ప్రకటించింది. ఈ అవార్డుకు నన్ను ఎంపిక చేసి పురస్కారాన్ని అందించిన సంస్ధ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ ఢిల్లీ వసంత్, సిఈఓ శ్రవణ్, సీఓఓ సుబ్బరాజు, శ్రీకాంత్ , ఛైర్మన్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి, వైస్ ఛైర్మన్ ప్రతాప్ రెడ్డిలకు నా ధన్యవాదాలు.








from జైకిసాన్ https://ift.tt/3n0tUDZ