Thursday, 1 December 2022

ఎగుమతి నైపుణ్యాలతోనే ఆదాయవృద్ధి

వ్యవసాయాన్ని వాణిజ్యంగా గుర్తించడంలో  తొలినాళ్ల విఫలమయ్యాం.  పురోగతి  ఉన్నప్పటికీ  ఆహారశుద్ధి రంగం విస్తరణ ఆశించినంత పెరగడం లేదు. విలువ జోడింపు అవకాశాలు పట్టణాల స్థాయికి విస్తరించాలి. రైతులకు ఆహార ప్రమాణాలు, ఎగుమతి నైపుణ్యాల పట్ల అవగాహన పెంచితే ఆదాయవృద్ధి జరిగే అవకాశాలు పుష్కలమంటూ నేను రాసిన వ్యాసాన్ని అన్నదాత చివరి సంచిక డిసెంబరు 2022లో ప్రచురితమైంది.








from జైకిసాన్ https://ift.tt/U0LjRHd

అన్నదాత చివరి సంపాదకీయం

అన్నదాత డిసెంబరు 2022 కవర్‌పేజి, సంపాదకీయం






from జైకిసాన్ https://ift.tt/K0nqBuD

Sunday, 13 November 2022

మార్కెట్‌ వ్యూహాలతో లాభసాటి సేద్యం

విదేశీ మార్కెట్లకు ఎప్పుడు ఏ సమయంలో ఉత్పత్తిని పంపితే లాభసాటి ధరలు అందుతాయనే మార్కెట్‌ నైపుణ్యాల గురించి మన రైతులకు అవగాహన కల్పించాలి. అంతకుమించి ఎగుమతి ఆధార వ్యవసాయం కోసం మౌలిక వసతులు ఏర్పాటు చేయడం ఎంతో అవసరం అంటున్న నా వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది.





from జైకిసాన్ https://ift.tt/pI92SMz

Sunday, 30 October 2022

కర్షకమిత్ర పాత్రికేయ

 రైతు శ్రేయం కోసం కృషి చేస్తున్నందుకు నిన్న విజయవాడలో జరిగిన ఒక కార్యక్రమంలో మాజీ ఎంపీ వడ్డే శోభనాధ్రీశ్వరరావు గారు                 '' కర్షకమిత్ర పాత్రికేయ'' పురస్కారాన్ని అందించారు. వారికి ధన్యవాదములు.🙏









from జైకిసాన్ https://ift.tt/AGTzgNs

✨✨ దీపావళి శుభాకాంక్షలు.✨✨

 ✨✨మీకు , మీ కుటుంబ సభ్యులకు దీపావళి  శుభాకాంక్షలు.✨✨





from జైకిసాన్ https://ift.tt/9FGNlgf

Sunday, 16 October 2022

సరికొత్త సాంకేతికత జీన్‌ ఎడిటింగ్

 వ్యవసాయంలో సరికొత్త సాంకేతికత జీన్‌ ఎడిటింగ్‌ పరిజ్ఞానం, జీనోమ్‌ సాంకేతిక ప్రక్రియ గురించి నేను రాసిన వ్యాసాన్ని ఈనాడు ప్రచురించింది.





from జైకిసాన్ https://ift.tt/C4aBQo0

Tuesday, 4 October 2022

విజయదశమి శుభాకాంక్షలు

 విజయదశమి శుభాకాంక్షలు





from జైకిసాన్ https://ift.tt/o4nlie3

Monday, 3 October 2022

బిందు సేద్యంలో బాహుబలి

పూర్తి ఆటోమేషన్‌తో నడిచే బిందు సేద్య ప్రాజెక్టు విభాగంలో ప్రపంచంలో అతి పెద్దది, సూక్ష్మనీటి సేద్యంలో బాహుబలి లాంటి రామథాల్‌ ప్రాజెక్టు విజయం గురించి నేను రాసిన వ్యాసాన్ని అన్నదాత అక్టోబరు'22 సంచికలో ప్రచురితమైంది. కర్ణాటకలోని ఈ ప్రాజెక్టు విజయం వెనుక ప్రభుత్వ తోడ్పాటుతో పాటు రైతుల ఐక్యత ఉన్నాయి.







from జైకిసాన్ https://ift.tt/slHGRzj

Saturday, 1 October 2022

అన్నదాత అక్టోబరు 2022 , సంపాదకీయం

 అన్నదాత అక్టోబరు 2022  సంచిక కవర్ పేజీ, సంపాదకీయం






from జైకిసాన్ https://ift.tt/h8OWlJv

Tuesday, 27 September 2022

నేల ఆరోగ్యం విస్మరిస్తే ముప్పే!

నేలలో సేంద్రియ కర్బన శాతం క్షీణిస్తున్న కొద్దీ సేద్యం సాగించే పరిస్థితులు లేక వచ్చే పాతికేళ్లలో ఆకలి కేకలు మిన్నంటే ప్రమాదముంది. నేల ఆరోగ్యాన్ని కాపాడకపోతే ముప్పు తప్పదంటూ నేను రాసిన వ్యాసాన్ని ఈరోజు ఈనాడు ప్రచురించింది.





from జైకిసాన్ https://ift.tt/zkISCsm

Sunday, 4 September 2022

పాలేకర్‌ సేద్యంలో పరిమళించిన హైమావతి

సేంద్రియ వ్యవసాయంలో మంచి ఫలితాలు సాధిస్తున్న శనక హైమావతి గురించి రాసిన వ్యాసమిది. జీరో బడ్జెట్‌ న్యాచురల్‌ ఫార్మింగ్‌లో దేశానికి దిశానిర్ధేశం చేస్తున్న సుభాష్‌ పాలేకర్‌ స్ఫూర్తితో విప్లవాత్మక ఫలితాలు సాధిస్తున్న హైమావతి తన ఉత్పత్తులకు స్వయంగా మార్కెటింగ్‌ చేస్తుకుంటూ రాణిస్తున్న తీరుపై రాసిన వ్యాసం అన్నదాత సెప్టెంబరు' 22 సంచికలో ప్రచురితమైంది.








from జైకిసాన్ https://ift.tt/PbfyAak

Thursday, 1 September 2022

అన్నదాత సంపాదకీయం

 సెప్టెంబరు 2022 అన్నదాత మాసపత్రిక కవర్ పేజీ,  సంపాదకీయం.






from జైకిసాన్ https://ift.tt/UNo8S2W

Tuesday, 30 August 2022

వినాయక చవితి శుభాకాంక్షలు

 మీకు.. మీ కుటుంబ సభ్యులు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు





from జైకిసాన్ https://ift.tt/UNCSTZi

Wednesday, 24 August 2022

సాగు బాగుకు సాంకేతిక సోపానం

అత్యాధునిక సాంకేతికత ఆలంబనగా సాగే రేపటి వ్యవసాయంలో మనం నిలవాలంటే ముందు సగటు రైతుల పరిస్థితిని చక్కదిద్దాలి. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏమీ చేయలేకపోతున్న పరిస్థితుల్లో అంకుర సంస్ధలు సాంకేతికతను పల్లెల ముంగిటకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందంటూ నేను రాసిన వ్యాసాన్ని ఈనాడు ప్రచురించింది.





from జైకిసాన్ https://ift.tt/Lzm9hEW

Tuesday, 2 August 2022

బీడు భూముల్లో వెదురు పూలు

విద్యుదుత్పత్తికి బొగ్గు కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో విధిగా దిగుమతులు చేసుకోవాలని కేంద్రం షరతులు విధిస్తున్న తరుణంలో బొగ్గుకు ప్రత్యామ్నాయంగా వెదురు సాగుకు నేడు మంచి అవకాశం ఉంది. వెదురు ఆధారిత బయోమాస్ పెల్లెట్లు బొగ్గుకు సరైన ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం గుర్తించింది. ఈ తరుణంలో వెదురు సాగుకున్న అవకాశాలపై నేను రాసిన వ్యాసం అన్నదాత ఆగస్టు 2022 సంచికలో ప్రచురితమైంది.






from జైకిసాన్ https://ift.tt/lb8ZyLP

Sunday, 31 July 2022

అన్నదాత ఆగస్టు’22 సంపాదకీయం

 అన్నదాత మాసపత్రిక  ఆగస్టు 2022 సంచిక కవర్ పేజీ, సంపాదకీయం







from జైకిసాన్ https://ift.tt/bCNLQ0M

Monday, 4 July 2022

ధీమా ఇవ్వని పంటల బీమా!

 దేశంలో పలు దశాబ్దాలుగాఅమలవుతున్న పంటల బీమా పధకాలు రైతులకు ఎలాంటి రక్షణ కల్పించలేక పోతున్నాయి. ప్రస్తుతం అమల్లో ఉన్న ఫసల్ బీమా మెరుగైనదే అయినా ఇందులోని లోటుపాట్లను  సవరించడానికి, వాటాల చెల్లింపు  విషయంలో తమ మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించుకోడానికి   కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపించడం లేదంటూ నేను రాసిన వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది. 




from జైకిసాన్ https://ift.tt/ca4emy1

Sunday, 3 July 2022

లాభసాటి సేద్యం చేద్దామా..!

పెట్టుబడి ఖర్చులు భారీగా పెరగడం, మద్దతు ధరలు దక్కకపోవడం,వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల సేద్యం నష్టాలను పంచుతోంది. ఈ తరుణంలో రైతులు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే వ్యవసాయాన్ని లాభసాటిగా చేసుకోవచ్చంటూ నేను రాసిన వ్యాసాన్ని "అన్నదాత జూలై 2022 మాసపత్రిక ప్రచురించింది.







from జైకిసాన్ https://ift.tt/VGQfDsp

Thursday, 30 June 2022

అన్నదాత మాసపత్రిక జూలై 2022 సంపాదకీయం

 అన్నదాత మాసపత్రిక జూలై 2022 సంచిక కవర్ పేజీ,  సంపాదకీయం.







from జైకిసాన్ https://ift.tt/blYrZu1

Thursday, 9 June 2022

కోళ్ల రైతుల ఆత్మబంధువు

 కోళ్ల రైతుల ఆత్మబంధువు  డా. సుందరనాయుడు గారికి నివాళిగా అన్నదాత జూన్ 2022 సంచికలో రాసిన నా వ్యాసం.






from జైకిసాన్ https://ift.tt/AcaF0CW

Saturday, 7 May 2022

చిరుధాన్యాలే రక్ష!

నిస్సారమైన ఆహారం, మారిన జీవనశైలి, వాతావరణ కాలుష్యం తెస్తున్న సమస్యలతో ప్రజారోగ్యం ప్రమాదంలో పడుతోంది. ఈ తరుణంలో పోషకవిలువలు అధికంగా చిరుధాన్యాల వాడకాన్ని పెంచాలంటూ నేను రాసిన వ్యాసం  అన్నదాత  మే సంచికలో ప్రచురితమైంది.







from జైకిసాన్ https://ift.tt/bc4hjHa

Monday, 2 May 2022

అన్నదాత మే 2022 సంపాదకీయం

 అన్నదాత మే 2022 సంచిక కవర్ పేజి,   సంపాదకీయం.






from జైకిసాన్ https://ift.tt/AtElYR1

Tuesday, 12 April 2022

వంట నూనెల్లో స్వయం సమృద్ధి ఇంకెన్నడు?

రష్యా -ఉక్రెయిన్ యుద్ధంతో దేశంలో పెట్రో ధరలకు తోడు వంట నూనెల ధరలు పెరిగిపోవడం సామాన్యుడిపై పెను భారం పడుతోంది. నూనె గింజల సాగులో స్వయం సమృద్ధి సాధించే దిశగా వేగంగా అడుగులు వేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ నేను రాసిన వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది.





from జైకిసాన్ https://ift.tt/dvzP5TB

Saturday, 2 April 2022

రైతుల భాగస్వామ్యంతో…

 సాగునీటి సంఘాల్లో  రాజకీయ జోక్యం పెరిగి అవి నిర్వీర్యమయ్యాక, నిధుల కొరతతోనూ  కాలువల మరమ్మతులు సాగక రైతులు నానా అగచాట్లు పడుతున్నారు. ఈ నేపథ్యంలో  రైతుల భాగస్వామ్యంతో  సమర్ధ నీటి యాజమాన్యాన్ని చేపట్టాల్సిన అవసరాన్ని చెబుతూ నేను రాసిన వ్యాసాన్ని  అన్నదాత  ఏప్రిల్ 2022 సంచిక ప్రచురించింది.






 



from జైకిసాన్ https://ift.tt/lK7wqPz

స్థిరాదాయం లేక రైతు బతుకు దుర్భరం

 రైతుల నెలసరి సంపాదన కింది స్ధాయి ఉద్యోగి కంటే ఘోరంగా ఉంది.  వ్యవసాయం వృద్ధి చెందుతోంది కానీ ఆ సేద్యాన్ని నమ్ముకున్న రైతులు మాత్రం సరిపడ ఆదాయం లేక చితికి పోతున్నారు. రెట్టింపు ఆదాయం మాట దేవుడెరుగు., కొండల్లా పెరిగిన అప్పులతో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఈ పరిస్థితులపై నేను రాసిన ప్రత్యేక వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది.




from జైకిసాన్ https://ift.tt/IcpD6g9