from జైకిసాన్ http://ift.tt/2gV6kZr
Friday, 16 December 2016
Saturday, 29 October 2016
Wednesday, 5 October 2016
ఆశనిరాశల ఖరీఫ్!
భారత వ్యవసాయం వర్షాలతో జూదమాడుతుంటుందని రాయల్ కమిషన్ 1930 లలోనే పేర్కొంది. ఆరుగాలం కష్టాన్ని ప్రకృతి విపత్తులు ఊడ్చిపెడుతున్నాయి. వరుసగా రెండు మూడేళ్లపాటు ఖరీఫ్ సీజన్‌ను నష్టాలతో ముగించిన తెలుగు రైతులు ఈసారీ సీజన్ ఆలస్యం, భారీ వర్షాలతో నష్టపోయారు. పరిస్థితుల్ని సమన్వయం చేసుకోగలిగితే, రబీ పంటలు రైతులకు ఆశాజనకం కానున్నాయంటూ విశ్లేషించిన నా వ్యాసాన్ని ఈనాడు ప్రచురించింది.
from జైకిసాన్ http://ift.tt/2dtPEJq
Sunday, 4 September 2016
వినాయక చవితి, గురు పూజోత్సవ శుభాకాంక్షలు
మిత్రులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నాకు విద్యాబుద్ధులు నేర్పిన నా గురువులందరికీ గురు పూజోత్సవ శుభాకాంక్షలు.
from జైకిసాన్ http://ift.tt/2bN8J2x
Friday, 12 August 2016
రావాలి మరో సస్య విప్లవం!
మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 69 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వ్యవసాయ రంగం , రైతుల పరిస్ధితి పై నేను రాసిన వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది. మీ కోసం వ్యాసాన్ని ఇక్కడ అప్ లోడ్ చేసాను.
from జైకిసాన్ http://ift.tt/2aRMAmt
Monday, 9 May 2016
పేద దేశాల రైతుల్ని శాసిస్తున్న సంపన్న దేశాలు
ప్రపంచ వాణిజ్య సంస్ధ (డబ్ల్యుటిఓ) సమావేశాల్లో ప్రతిసారీ పేద దేశాల కంటే గరిష్ఠ ప్రయోజనాలు పొందేందుకు అమెరికా ఐరోపా దేశాల పన్నుతున్న కుట్రలు వర్ధమానే దేశాల్లో వ్యవసాయరంగాన్ని, దానిపై ఆధారపడి జీవిస్తున్న రైతుల్ని ఎలా దెబ్బతీస్తున్నాయో అందరికీ తెలిసిందే. దీనిలో భాగంగా నైరోబీలో జరిగిన సమావేశంలో ఎగుమతి రాయితీలపై సంపన్న దేశాల ఉచ్చులో పడ్డ భారత్, తానెలంటా సంతకం చేయలేదని చెబుతున్నప్పటికీ ఇంకా మేలుకోని పక్షంలో మన రైతుల ప్రయోజనాలను దెబ్బతినే అవకాశముందని., అలానే వేలం వెర్రిగా పత్తి సాగుకి దిగే బదులు సరైన ప్రత్యామ్నాయాలు ఎంచుకోవాలని సూచిస్తున్న నా వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది. మీ కోసం ఇక్కడ వ్యాసాన్ని అప్‌లోడ్ చేశాను..
from జైకిసాన్ http://ift.tt/24HMcum
పత్తి పై సంపన్న దేశాల కుట్ర
ప్రపంచ వాణిజ్య సంస్ధ (డబ్ల్యుటిఓ) సమావేశాల్లో ప్రతిసారీ పేద దేశాల కంటే
గరిష్ఠ ప్రయోజనాలు పొందేందుకు అమెరికా ఐరోపా దేశాల పన్నుతున్న కుట్రలు
వర్ధమానే దేశాల్లో వ్యవసాయరంగాన్ని, దానిపై ఆధారపడి జీవిస్తున్న రైతుల్ని
ఎలా దెబ్బతీస్తున్నాయో అందరికీ తెలిసిందే. దీనిలో భాగంగా నైరోబీలో జరిగిన
సమావేశంలో ఎగుమతి రాయితీలపై సంపన్న దేశాల ఉచ్చులో పడ్డ భారత్, తానెలంటా
సంతకం చేయలేదని చెబుతున్నప్పటికీ ఇంకా మేలుకోని పక్షంలో మన రైతుల
ప్రయోజనాలను దెబ్బతినే అవకాశముందని., అలానే వేలం వెర్రిగా పత్తి సాగుకి
దిగే బదులు సరైన ప్రత్యామ్నాయాలు ఎంచుకోవాలని సూచిస్తున్న నా వ్యాసాన్ని ఈ
రోజు ఈనాడు ప్రచురించింది. మీ కోసం ఇక్కడ వ్యాసాన్ని అప్‌లోడ్ చేశాను..
Thursday, 24 March 2016
రైతుకు ధీమా కొత్త పంటల బీమా
మోదీ ప్రభుత్వం ప్రతిపాదించి ఈ ఖరీఫ్ నుంచి అమలు చేయనున్న కొత్త పంటల బీమా పథకం రైతులకు ఎంతో ప్రయోజనం కలిగించనుంది. ఈ పథకం అందించే ప్రయోజనాలు, అమలులో తలెత్తే లోపాలను విశ్లేషించిన నా వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది. అప్‌లోడ్ చేసిన నా వ్యాసం మీ కోసం....
from జైకిసాన్ http://ift.tt/1o8gJko
Tuesday, 1 March 2016
రైతు సంక్షేమ రాగం
సాగుదార్ల సంక్షేమం ధ్యేయంగా మోది ప్రభుత్వం ప్రవేశపెట్టిన మంచి బడ్జెట్ ఇది. సేద్యానికి భారీ కేటాయింపులతో రైతులు స్థితిగతులు ఒక్కసారిగా ఏమీ మారిపోవు కానీ వారి శ్రేయం దిశగా పడిన తొలి అడుగు ఇది. దీనిపై నేను రాసిన వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది. ఆ క్లిప్పింగ్ మీ కోసం....
from జైకిసాన్ http://ift.tt/1oXAgp2
Saturday, 2 January 2016
కర్షకరత్న పురస్కారం
కర్షకరత్న పురస్కారం
మియాపూర్ ధర్మపురి
క్షేత్ర ట్రస్టు బోర్డు వారు
ఆంగ్ల నూతన సంవత్సరం తొలి
రోజున నాకు ''
కర్షక రత్న''
పురస్కారం అందించారు.
రెండు దశాబ్దాలుగా ఈనాడు
ఈటీవీ ద్వారా రైతు ప్రయోజనాల
కోసం చేస్తున్న కృషికి
గుర్తింపుగా ఈ పురస్కారం
అందించినట్టు నిర్వాహకులు
తెలిపారు.
నాతో పాటు వ్యవసాయశాఖ
మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు,
అన్నదాత సంపాదకులు
వాసిరెడ్డి నారాయణరావు,
రైతునేస్తం పత్రిక
ఎడిటర్ వేంకటేశ్వరరావులు
కూడా ఈ పురస్కారాన్ని అందుకున్న
వారిలో ఉన్నారు.
Subscribe to:
Posts (Atom)