Saturday 11 November 2017

రైతు వ్యాపారిగా మారాలి!

రైతు చేలో తన ఉత్పత్తిని కిలో రూ. 10కి విక్రయిస్తే అది బహిరంగ విపణిలో రూ. 100 పలుకుతోంది. ఐదారు నెలల రైతు కష్టాన్ని వ్యాపారి ఒక్క రోజులో సంపాదిస్తున్నాడు. స్వాతంత్ర్యం వచ్చిన ఏడు దశాబ్దాల కాలంలో రైతుల ఈ దుస్థితిని సరిచేయలేని పాలకులది ఘోర వైఫల్యం. ప్రభుత్వాలేదో చేస్తాయనే భ్రమలు రైతుకు లేనందువల్ల రైతులు ఐక్యంగా లేదా ఒక్కరుగా కుటీర పరిశ్రమ స్థాయిలో తమ ఉత్పత్తికి విలువ జోడించుకోగలిగితే రెట్టింపు ఆదాయాలు దక్కుతాయి. రైతులిలా మార్కెట్‌ నైపుణ్యాన్ని పెంచుకోవాలని సూచిస్తున్న నా వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది
                                                                             



from జైకిసాన్ http://ift.tt/2hmYCXv

No comments: