ప్రపంచ స్థాయిలో వ్యవసాయ సాంకేతిక ప్రదర్శనల వల్ల అత్యాధునిక విషయాలు తెలుస్తుంటాయి. సరికొత్త పరిశోధనలు, అత్యాధునిక సాంకేతికత, సరికొత్త యంత్రాలు... ఇలా ఆధునిక సాంకేతికతకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది గత నెలలో ఇజ్రాయెల్‌లో జరిగిన ప్రపంచ వ్యవసాయ సదస్సు, ప్రదర్శన. దీనిపై నేను రాసిన వ్యాసాన్ని జూలై నెల అన్నదాత మాసపత్రిక ప్రచురించింది.
from జైకిసాన్ https://ift.tt/2Jr5akd


No comments:
Post a Comment