ఉత్పత్తిని అదే రూపంలో కంటే విలువ జోడిస్తేనే ధర అధికంగా పలుకుతుంది. ముఖ్యంగా మద్ధతు ధరలు దక్కని వ్యవసాయోత్పత్తుల విషయంలో విలువ జోడింపు సరైన పరిష్కారం. కాకపోతే ఇవి రైతులు స్వయంగా చేసుకునే అవకాశం లేదు. కుటీర పరిశ్రమల స్ధాయిలో ఎక్కడికక్కడ వీటిని ప్రోత్సహిస్తే అన్నదాతలకు మంచి ధరలు దక్కుతాయి. బియ్యానికి విలువ జోడింపు అవకాశాల గురించి నేను రాసిన వ్యాసాన్ని అన్నదాత మాసపత్రిక మే సంచిక ప్రచురించింది.
from జైకిసాన్ http://bit.ly/2vQrA9o



No comments:
Post a Comment