ఖరీఫ్ సీజన్ ఆరంభమైంది. అన్ని రకాల ధరలూ పెరిగాయి. కరోనా రెండో దశ ఇంకా సమసిపోలేదు. మూడో దశ భయాలు వెంటాడుతున్నాయి. ఈ తరుణంలో సాగు ప్రతి దశలో రైతులు ఖర్చు తగ్గించుకునే చర్యలను చేపట్టడం అత్యంత అవశ్యం. ముఖ్యంగా డిఏపి మినహాఎరువుల ధరల దాదాపు రెట్టింపయిన నేపథ్యంలో రైతులు ఇష్టానుసారం ఎరువులు వాడకుండా సిఫారసు మేరకు చల్లడంతో పాటు సేంద్రియ వ్యవసాయ విధానాలను ఆచరించి ఖర్చు తగ్గించుకోగలిగితేనే మిగులుబాటు ఉంటుందంటూ నేను రాసిన వ్యాసం " అన్నదాత" మాసపత్రిక జూన్ 2021 సంచికలో ప్రచురితమైంది.
from జైకిసాన్ https://ift.tt/3fUTHMy



No comments:
Post a Comment