Friday, 14 January 2022

అసలైన పండుగ!

 రైతులు నైపుణ్యాలను పెంచుకుంటూ సంఘటితంగా ఉత్పత్తి దారుల సంఘాలుగా ఏర్పడి సేద్యం సాగిస్తే సుస్థిరమైన ఆదాయాలు పొందగలుగుతారు.  అలాంటి పరిస్థితులు రావాలంటే అన్నదాతల ఆలోచనా ధోరణిలో మార్పులు రావాలంటూ నేను రాసిన సంక్రాంతి ప్రత్యేక వ్యాసాన్ని ఈనాడు ఈరోజు ప్రచురించింది.  






from జైకిసాన్ https://ift.tt/33xJMbU

No comments: