గతంలో నేను రచించి విడుదల చేసిన "సాయి స్వరార్చన" ఆడియో సీడీ లో "సాయినాధా.." అనే పాటకు ఇది దృశ్య రూపం. వీడియో రూపంలో ఈ పాటను మీ కోసం ఇక్కడ యూ ట్యూబ్ లింక్ ఇస్తున్నాను. ఈ పాట చిత్రీకరణకు సహకరించిన గాయని గాయత్రి గారికి నా కృతఙ్ఞతలు.
https://www.youtube.com/watch?v=bqFjwOzzOis
No comments:
Post a Comment